లేడీస్.! మీ భర్త మీ మాటే వినాలనుకుంటున్నారా.? ఇలా కొంగుతో కట్టిపారేయండి..

|

Jun 26, 2024 | 6:43 PM

తన భర్త తన మాటే వినాలని.. అతడు తన కొంగు పట్టుకుని తిరగాలని.. పెళ్ళైన మహిళలకే కాదు.. ప్రేమ పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిల మనసులోని మాట కూడా ఇదే. ఏదో సినిమాలో డైలాగ్‌లాగ.. 'ఎక్కడ నెగ్గాలో కాదురా.. ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి' అన్నట్టు భార్యలు కూడా కొన్ని విషయాల్లో పట్టువీడి కొంచెం తగ్గితే..

1 / 6
తన భర్త తన మాటే వినాలని.. అతడు తన కొంగు పట్టుకుని తిరగాలని.. పెళ్ళైన మహిళలకే కాదు.. ప్రేమ పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిల మనసులోని మాట కూడా ఇదే. ఏదో సినిమాలో డైలాగ్‌లాగ.. 'ఎక్కడ నెగ్గాలో కాదురా.. ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి' అన్నట్టు భార్యలు కూడా కొన్ని విషయాల్లో పట్టువీడి కొంచెం తగ్గితే.. భర్తలను కొంగుతో కట్టిపారేయొచ్చు. మరి అలా కట్టేయాలి అంటే ఈ సింపుల్ టిప్స్ చూసేయండి.

2 / 6
మీ భర్తతో ప్రేమగా రెండు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ.. అంతే.! పిల్లాడో ఫ్లాట్ అయినట్టే. మీ భర్తకు ఏదైనా విషయం చెప్పేటప్పుడు.. ఆ మాటల్లో మీ ప్రేమను వ్యక్తపరచండి. ప్రేమగా మాట్లాడితే.. మీ భర్త హృదయాన్ని గెలుచుకోవడం చాలా ఈజీ. అంతేకాకుండా అతడే మీ మాట వినేలా చేస్తుంది కాదు ఆ లవ్ టాక్.

3 / 6
బంధం బలంగా ఉండాలంటే.. భార్యాభర్తల మధ్య ఓపెన్ మైండెడ్ టాక్ అనేది చాలా ముఖ్యం. ఏం చెయ్యాలనుకున్నా.. లేదా ఏదైనా తప్పుగా చేసినా.. ప్రశాంతమైన వాతావరణంలో మీ భర్తతో జరిగిన విషయాలన్నీ కూల్‌గా చెప్పెసేయండి. ఇలా చేస్తే.. మీ భర్త మీ భావాలను అర్థం చేసుకుంటాడు.

4 / 6
ప్రేమ, నమ్మకంతో పాటు కేరింగ్ అనేవి బంధం బలోపేతంలో కీలకమైన పాత్రలు పోషిస్తాయి. కాబట్టి మీరు మీ భర్త మాటలను పట్టించుకుంటారని, విలువ ఇస్తున్నారని స్పష్టంగా చెప్పండి. ఇలా చేయడం వల్ల.. మీ భర్త మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ప్రేమించడమే కాదు.. మీ మాటలను వినేలా చేస్తుంది.

5 / 6
ప్రతి మహిళ తన భర్త తన మాట వినాలని కోరుకుంటుంది. కానీ చాలాసార్లు భర్త మాటలకు భార్య సరిగ్గా స్పందించదు. ఈ కారణంగా, మీ భర్త మీ మాట వినకపోవచ్చు. లేదా మీపై కోపంగా ఉండొచ్చు. కాబట్టి ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవాలి. మీ భాగస్వామి మాట్లాడుతుంటే.. మీరు అది వింటున్నట్టు వారికి అర్ధమవ్వాలి. ఇలా ప్రవర్తిస్తే మీ భర్త ఖచ్చితంగా మీ మాట వింటాడు.

6 / 6
అమ్మాయిల పెద్ద సమస్య ఏంటంటే.. ఏదైనా విషయం జరిగితే.. దాన్ని తిప్పి తిప్పి చెప్తారు. సూటిగా చెప్పరు. ఇక ఈ అంశమే మీ భర్తకు ఇష్టం లేకపోవచ్చు. కాబట్టి మీరు ఏది చెప్పినా వినే ఓపిక అతనికి నశిస్తుంది. కాబట్టి మీరు చెప్పవలసినది ఏం ఉన్నా.. నేరుగా చెప్పండి. స్పష్టంగా అర్ధమయ్యేలా సుట్టి లేకుండా వివరించండి.