
ఇక్కడ చెప్పుకోబోయే పాలు మీకు కొంచం కొత్తగా అనిపించవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇవి గేదె పాల కంటే 100 రెట్లు బలం. వీటిని తాగవచ్చని నిపుణులు కూడా చెబుతున్నారు. ఇవి ఒక గ్లాస్ తాగితే ఎముకలు ఉక్కులా అవుతాయి. వీటిలో మనకి కావాల్సిన క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఉన్నాయి. కాబట్టి, వీటిని మార్కెట్ నుంచి తెచ్చుకుని పాలగా చేసుకుని తాగండి.

ఈ పాలు ఏంటా అని సందేహిస్తున్నారా? అవి ఏవో కావు నువ్వుల పాలు. వీటిలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి తెల్లవి, ఇంకోటి నల్లవి. బలహీనంగా ఉన్న వారు వీటిని తీసుకోవచ్చు ఇంకా ఎముకలు బలంగా అవ్వడానికి కూడా ఇవి తాగొచ్చు. మరి లేట్ చేయకుండా వీటిని పాలగా ఎలా మార్చుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం

ఈ పాలు తయారు చేసే విధానం : ముందుగా ఒక కప్పు తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులను తీసుకుని వీటిని ఒక రోజు మొత్తం నీటిలో నానబెట్టాలి. ఆ తరువాత రోజు ఆ నీటిని మొత్తం వంపేసి, ఈ నువ్వులను మిక్సీ పట్టుకోవాలి. దానిలో రెండు కప్పుల మంచి నీరు పోసి రుబ్బుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని తీసుకుని వడకట్టాలి. ఇవే నువ్వుల పాలు.

నువ్వుల పాల కలిగే లాభాలు : ఈ నువ్వులలో పాల కంటే కూడా చాలా ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఇది మీ ఎముకలను బలంగా మారుస్తుంది. దీనిలో ఉండే మంచి కొవ్వులు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ విటమిన్లు మీ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి కడుపులో మంటను కూడా తగ్గిస్తాయి.

ఈ నువ్వుల మొక్కల నుంచి వస్తాయి కాబట్టి వీటి గింజల నుండి పాలను చేసుకుని తాగొచ్చు. అవి సాధారణ పాల కంటే కూడా ఎక్కువ. దీనిలో ఉండే కాల్షియం మిమ్మల్ని ఎన్నో సమస్యల నుంచి కాపాడతాయి. కాబట్టి, దీని గురించి తెలియని వాళ్లు ఇప్పటికైనా తాగి చూడండి.