AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దరిద్రానికి కేరాఫ్.. అక్టోబర్9 వరకు వీరికి అవమానాలు తప్పవు!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికల వలన కొన్ని రకాల యోగాలు ఏర్పడతాయి. అయితే అవి 12 రాశులపై వాటి ప్రభావం చూపుతాయి. అయితే రెండు గ్రహాల సంచారం వలన అవి ఎనిమిదో స్థానంలో సంచారం చేయడం వలన దీని ప్రభావం పన్నెండు రాశులపై పడుతుంది. ముఖ్యంగా రెండు రాశుల వారు అనేక అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Samatha J
|

Updated on: Aug 18, 2026 | 3:54 PM

Share
 గ్రహాలకు అధిపతి అయిన శని గ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శని కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తుంది. అయితే శని ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. అలాగే సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించాడు. దీని వలన షడాష్టక యోగం ఏర్పడింది. దీంతో ఆగస్టు 18 నుంచి రెండు రాశుల వారికి అనేక ఇబ్బందులు ఎదురు కానున్నాయంట.

1 / 5
ఎందుకంటే? సూర్య, శని గ్రహాలు తండ్రి కొడుకులు. కానీ వీరి మధ్య ఎప్పుడూ వైరం ఉంటుంది. అయితే ఈ రెండు గ్రహాలు ఎనిమిదో స్థానంలో సంచారం చేయడం వలన షడాష్టక యోగం ఏర్పడుతుంది. ఇది చాలా అశుభకరం , ఇది రెండు రాశులపై ప్రభావం చూపుతుందంట. అవి ఏవి అంటే?

2 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి మనీ పరంగా కలిసి వస్తుంది. కానీ ఖర్చులు అధికం అవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎక్కువగా వస్తుంది. ఎంత కష్టపడినా సరే కష్టానికి తగిన ఫలితం లభించదు. ఆదాయం కూడా విపరీతంగా తగ్గిపోతుంది. అందరితో సఖ్యతగా ఉండాలి. లేకపోతే వారే మీకు వ్యతిరేకంగా మారిపోతారు.

3 / 5
మకర రాశి : మకర రాశి వారికి ఈ సమయం అస్సలే మంచిది కాదు, వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువలన అన్నింట్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది మాట్లాడినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి లేకపోతే చిన్న సమస్యనే పెద్దగా మారిపోతుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి

మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..

లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి

OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..

క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?

ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర

ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?

పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..