Smartphones: టాప్ బ్రాండ్లు.. దుమ్మురేపే ఫీచర్లు.. మే నెలలో రిలీజ్ కానున్న 5జీ ఫోన్లు ఇవే..

మోడ్రన్‌ లైఫ్‌ సెల్‌ ఫోన్‌తో కనెక్ట్‌ అయిపోయింది. అది లేకుండా మనిషి మనుగడ సాధ్యం కావడం లేదు. అడుగు వేయాలన్నా, తీయాలన్నా స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో ఉండాల్సిందే. ఇదే క్రమంలో స్మార్ట్‌ ఫోన్లు కూడా ఎప్పుడూ ఒకే కోవలో ఉండటం లేదు. కొత్త కొత్త ఫీచర్లు, అప్‌గ్రేడ్లతో కంపెనీలు నూతన ఉత్పత్తులను లాంచ్‌ చేస్తూ ఉన్నాయి. ప్రతి వారం ఏదో ఒక కొత్త ఫోన్‌ విడుదలవుతూనే ఉంది. ఈ క్రమంలో 2023 మేలో లాంచింగ్‌ సిద్ధమైన ఆరు స్మార్ట్‌ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Madhu

|

Updated on: May 02, 2023 | 12:54 PM

వివో ఎస్‌16.. ఇది మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ ఫోన్‌. దీని ధర రూ. 29,690 గా ఉంటుంది. దీనిలో స్నాప్‌ డ్రాగన్‌ 870 ఎస్‌ఓసీ 8జీబీ ర్యామ్‌ ఉంటుంది. 6.78 అంగుళాల అమోల్డ్‌ డిస్‌ ప్లేతో 120 Hz రిఫ్రెష్‌మెంట్‌ రేట్‌తోవస్తుంది. దీనిలో మెయిన్‌ కెమెరా 64ఎంపీ ఉంటుంది. ముందు వైపు 50ఎంపీ ఉండే అవకాశం ఉంది. బ్యాటరీ సామర్థ్యం 4,600ఎంఏహెచ్‌ ఉంటుందని తెలుస్తోంది.

1 / 6
ఒప్పో ఏ1 ప్రో.. ఇది తక్కువ బడ్జెట్లో వచ్చే అవకాశం ఉంది.దీని ధర రూ. 20,500 ఉంటుంది. 696 ఎస్‌ఓసీ 8జీబీ ర్యామ్‌తో ఇది వస్తుంది. 6.7 అంగుళాల ఓఎల్‌ఈడీ స్క్రీన్‌  120Hz రిఫ్రెష్‌మెంట్‌రేట్‌ తో ఉంటుంది. దీనిలో ప్రధాన కెమెరా 108ఎంపీ ఉంటుంది. ఫ్రంట్‌ కెమెరా 16ఎంపీ ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 4,800ఎంఏహెచ్‌ ఉండే అవకాశం ఉంది.

2 / 6
శామ్సంగ్‌ గేలాక్సీ ఎం54.. దీని ధర రూ. 38,000 ఉండే అవకాశం ఉంది. దీనిలో 1380ఎస్‌ఓసీ 8జీబీ ర్యామ్‌ ఉంటుంది. 6.7 అంగుళాల సూపర్‌ అమోల్డ్‌ డిస్‌ ప్లే 120Hz రిఫ్రెష్‌మెంట్‌రేట్‌తో వచ్చే అవకాశం ఉంది. దీనిలో కూడా ప్రధాన కెమెరా 108ఎంపీ, ముందు వైపు 32ఎంపీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 6,000 ఎంఏహెచ్‌ ఉండే చాన్స్‌ ఉంది.

3 / 6
రియల్‌మీ జీటీ నియో 5.. ఇది కూడా మేలో మార్కెట్లోకి వస్తుందని చెబుతున్నారు. దీని ధర రూ. 31,500గా ఉండే అవకాశం ఉంది. స్నాప్‌ డ్రాగన్‌ 8జెన్‌ 1ఎస్‌ఓసీ, 8జీబీ ర్యామ్‌ ఉంటుంది. 6.74 అంగుళాల అమెల్డ్‌ స్క్రీన్‌ 144Hz రిఫ్రెష్‌మెంట్‌రేట్‌తో ఇది వస్తుంది. దీనిలో ప్రధాన కెమెరా 50ఎంపీ, ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 5,000ఎంఏహెచ్‌ ఉంటుంది.

4 / 6
వివో ఎక్స్‌90 ప్లస్‌.. దీని ధర రూ. 75,000 ఉండే అవకాశం ఉంది. ఇది స్నాప్‌ డ్రాగన్‌ 8జెన్‌ ఎస్‌ఓసీ నుంచి శక్తి పొందుతుంది. దీనిలో 12జీబీ ర్యామ్‌ ఉంటుంది. 6.78 అంగుళాల స్క్రీన్‌ 120Hz రిఫ్రెష్‌మెంట్‌రేట్‌తో వస్తుంది. 50ఎంపీ ప్రధాన కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్‌ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 4,700ఎంఏహెచ్‌ సామర్థ్యంతో వచ్చే అవకాశం ఉంది.

5 / 6
ఆర్‌ఓజీ ఫోన్‌ 7.. ఈ గేమింగ్‌ ఫోన్‌ దర రూ. 74,999గా ఉంది. స్నాప్‌ డ్రాగన్‌ 8జెన్‌ 2ఎస్‌ఓసీ ఆధారంగా పనిచేస్తుంది. 12జీబీ ర్యామ్‌ ఉంటుంది. 6.78 అంగుళాల స్ర్కీన్‌ ఉంటుంది. 165Hz రిఫ్రెష్‌మెంట్‌రేట్‌తో వస్తుంది. 50ఎంపీ ప్రధాన కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 6,000ఎంఏహెచ్‌ ఉండే అవకాశం ఉంది.

6 / 6
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!