ఇది జ్యోతిష్యంలోనే వెరీ డేంజర్.. ఆ సమయం మొదలైతే వీరికి చుక్కలే.. జాగ్రత్తగా ఉండకపోతే చాలా నష్టపోతారు..

Updated on: May 11, 2026 | 8:51 PM

జ్యోతిష శాస్త్ర ప్రకారం వచ్చే నెలలో రోగ పంచక కాలం మొదలు కానుంది. ఈ సమయంలో రెండు రాశుల వారు జాగ్రత్తగా ఉండకపోతే ఇక అంతే సంగతి. లేదంటే, మీకు ఇష్టమైన వస్తువులు కూడా పోయే అవకాశం. మరి ఆ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  రాశులు , గ్రహాలు వాటి   స్థానాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

2 / 5
జ్యోతిష శాస్త్ర ప్రకారం వచ్చే నెలలో రోగ పంచక కాలం మొదలు కానుంది. ఈ సమయంలో రెండు రాశుల వారు జాగ్రత్తగా ఉండకపోతే ఇక అంతే సంగతి. లేదంటే, మీకు ఇష్టమైన  వస్తువులు  కూడా పోయే అవకాశం. మరి ఆ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

జ్యోతిష శాస్త్ర ప్రకారం వచ్చే నెలలో రోగ పంచక కాలం మొదలు కానుంది. ఈ సమయంలో రెండు రాశుల వారు జాగ్రత్తగా ఉండకపోతే ఇక అంతే సంగతి. లేదంటే, మీకు ఇష్టమైన వస్తువులు కూడా పోయే అవకాశం. మరి ఆ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

3 / 5
మకర రాశి : వీరి పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయి. డబ్బు సమస్యలు కూడా వస్తాయి. వ్యాపారాలు చెయ్యకపోవడమే మంచిది. ఒక వేళ చేస్తే చాలా నష్ట పొతారు. ఇంకా ఇబ్బందులు కూడా ఎక్కువతాయి. ఇంకా భార్య భర్తలకు కొన్ని విషయాల్లో  గొడవలు స్టార్ట్ అవుతాయి.   పెట్టుబడులు పెట్టిన చోట జాగ్రత్తగా ఉండకపోతే దరిద్రం మీతో ఆడుతుంది.

4 / 5
వృషభ రాశి: వీరికి కొత్త కష్టాలు మొదలవుతాయి. ఉద్యోగం చేసే ప్రదేశంలో కూడా జాగ్రత్తగా ఉండకపోతే అనేక సమస్యలు వస్తాయి. 
ఫ్రెండ్స్ విషయాల్లో జ్యోక్యం చేసుకోకండి.  ఉద్యోగం మధ్యలోనే ఆగిపోతోంది. ఇంకా వీరి జీవితం కూడా మారుతుంది. అప్పులు ఎక్కువవుతాయి. మీ వైవాహిక జీవితంలో కొత్తగా మారుతుంది.

వృషభ రాశి: వీరికి కొత్త కష్టాలు మొదలవుతాయి. ఉద్యోగం చేసే ప్రదేశంలో కూడా జాగ్రత్తగా ఉండకపోతే అనేక సమస్యలు వస్తాయి. ఫ్రెండ్స్ విషయాల్లో జ్యోక్యం చేసుకోకండి. ఉద్యోగం మధ్యలోనే ఆగిపోతోంది. ఇంకా వీరి జీవితం కూడా మారుతుంది. అప్పులు ఎక్కువవుతాయి. మీ వైవాహిక జీవితంలో కొత్తగా మారుతుంది.

5 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us