కోట్లు ఖర్చు పెట్టినా నయం కాని వ్యాధులకు రామబాణం.. ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధం!
భారతీయ వంటకాల్లోనూ, సంప్రదాయ ఆయుర్వేద వైద్యంలోనూ పసుపుకు విశిష్టమైన స్థానం ఉంది. సాధారణంగా మనం పొడి రూపంలో ఉండే పసుపును ఉపయోగిస్తుంటాం. కానీ, పచ్చి పసుపులోని ఆరోగ్య ప్రయోజనాలు మరింత అపారమైనవి. పూర్వకాలం నుంచీ మన పెద్దలు పచ్చి పసుపును ఔషధంగా, సేవన పదార్థంగా ఉపయోగిస్తున్నారు. పచ్చి పసుపుతో కలిగే ఆరోగ్యం, సౌందర్య ప్రయోజనాలేంటో వివరంగా తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
