అబ్బ సూపర్.. ఆ సమస్యలకు అద్భుతమైన ఔషధం.. జస్ట్ 10 రోజుల్లోనే నమ్మలేని మార్పు..

Updated on: Mar 26, 2026 | 8:56 PM

ఆధునిక జీవనశైలి సమస్యలకు ఎండు ద్రాక్ష (కిస్‌మిస్‌) నీరు ఒక సహజ పరిష్కారం. ప్రతిరోజూ ఎండు ద్రాక్షలను నానబెట్టి ఆ నీటిని సేవించడం ద్వారా అధిక బరువు, రక్తపోటు, డయాబెటిస్ నియంత్రంచబడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఐరన్ లోపం, రక్తహీనత, జీర్ణ, లైంగిక సమస్యలు దూరం అవుతాయి. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేసి 10 రోజుల్లోనే మంచి ఫలితాలను అందిస్తుంది.

1 / 6
Benefits of Raisins Water: ఎండుద్రాక్ష (కిస్‌మిస్‌) లో శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు దాగున్నాయి. రుచికరంగా ఉండే కిస్‌మిస్‌ను తీపి పదార్థాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎండు ద్రాక్షలో ప్రొటీన్లు, ఐరన్, విటమిన్లు, ఫైబర్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే.. రాత్రంతా నీళ్లలో నానబెట్టిన ఎండు ద్రాక్ష నీరు పరగడుపున తాగడం వల్ల ఎన్నో సమస్యలు దూరం అవుతాయని.. లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కిస్ మిస్ నీటితో జీర్ణక్రియ మెరుగుపడటంతోపాటు మలబద్ధకం తగ్గుతుంది. ఇది కాలేయాన్ని శుభ్రపరిచి, రక్తాన్ని పెంచి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీఆక్సిడెంట్లతో కూడిన ఈ నీరు చర్మ ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

2 / 6
ఆధునిక జీవనశైలి కారణంగా ఎదురయ్యే అనేక ఆరోగ్య సమస్యలకు ఎండు ద్రాక్ష నీరు ఒక సహజసిద్ధమైన, సమర్థవంతమైన పరిష్కారం. ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా కేవలం 10 రోజుల్లోనే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ డ్రింక్ ప్రధానంగా అధిక బరువు సమస్యకు చెక్ పెడుతుంది. దీనిలోని లెఫ్టిన్, గ్రిలిన్ వంటి సమ్మేళనాలు ఆకలిని తగ్గించి, అతిగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తాయి. తద్వారా సహజంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.. డయాబెటిస్ స్థాయిలను అదుపులో పెడుతుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో కూడా ఎండు ద్రాక్ష నీరు కీలక పాత్ర పోషిస్తుంది.

3 / 6
ఎండు ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర కణాలకు హాని కలిగించే పదార్థాల నుంచి రక్షణను అందిస్తాయి. ఫెరులుక్ యాసిడ్, రూటీన్, క్వెలెటిన్, ట్రాన్స్ కంప్టరిక్ యాసిడ్ వంటి సమ్మేళనాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎండు ద్రాక్షలో సహజసిద్ధమైన చక్కెర తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. భోజనం తర్వాత ఎండు ద్రాక్ష తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నియంత్రణలో ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ బ్యాలెన్స్ కూడా నిర్వహించబడుతుంది.

4 / 6
ఎండు ద్రాక్ష నీరు ఒక సహజసిద్ధమైన డిటాక్సిఫైర్‌గా పనిచేస్తుంది. ఇది శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరిచి, మలినాలను తొలగిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. కడుపులో యాసిడ్ సమస్యలు ఉన్నవారు ఈ నీటిని తాగడం వల్ల తక్షణ ఉపశమనం పొందుతారు.

5 / 6
కిస్‌మిస్ నీటిని తాగడం వల్ల లైంగిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.. ఎండుద్రాక్ష, తెనే కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. పురుషులలో స్టామినా పెరగడంతోపాటు స్పెర్మ్ కౌంట్‌, నాణ్యతను పెంచడంలో సహాయపడుతుందని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు..

6 / 6
ఈ ఆరోగ్యకరమైన డ్రింక్‌ను తయారు చేయడానికి 10 ఎండు ద్రాక్షలను శుభ్రంగా కడిగి ఐదు గంటల పాటు నీటిలో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత, ద్రాక్షలను బాగా పిసికి, ఆ నీటిని వడగట్టాలి. ఈ నీటిని ఉదయం పూట తీసుకోవడం మంచిది. నీటితోపాటు ఆ కిస్‌మిస్ లను కూడా తీసుకోవచ్చు.. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరం ఐరన్‌ను మెరుగ్గా గ్రహిస్తుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడి, ఐరన్ లోపం, రక్తహీనత సమస్యలను నివారిస్తుంది. ( ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సమస్యలుంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Follow Us