వామ్మో.. చల్లని నీరు కూడా అంత ప్రమాదమా?

Prasanna Yadla

26 March 2026

Pic credit - Pixabay

వేసవిలో దాహం తీరడం లేదని చాలా మంది కూలింగ్ వాటర్ ను తాగుతుంటారు. 

 కూలింగ్ వాటర్

వీటిని తాగితే  శరీరం రిఫ్రెష్ అవుతుందని అనుకుంటారు. 

 కూలింగ్ వాటర్

అయితే, కూలింగ్ వాటర్  మన ఆరోగ్యానికి మంచిదేనా? కాదా అనేది ఇక్కడ చూద్దాం 

మెంతులు

చల్లని నీరు కొంతవరకు మంచిదే కానీ, వీటి వలన అనేక సమస్యలు వస్తాయని అంటున్నారు

అనేక సమస్యలు వస్తాయని అంటున్నారు 

చల్లటి నీరు ఎక్కువగా తాగితే  తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదని అంటున్నారు

ఆహారం జీర్ణం కాదని అంటున్నారు 

కడుపులో కూడా వేడి ఎక్కువయ్యి యూరిన్ సమస్యలు వస్తాయని చెబుతున్నారు 

యూరిన్ సమస్యలు 

ఇంకా  గ్యాస్ , ఎసిడిటీ వంటి  సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు.

గ్యాస్ , ఎసిడిటీ 

NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది

NOTE