AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాగ్రత్త.. అసలే వర్షాకాలం.. మళ్లీ మళ్లీ వేడి చేసి తినకూడని ఆహారాలు ఇవే

వర్షాకాలం వచ్చిందంటే చాలు , అనేక రకాలైన అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. అయితే సమయంలో కొంత మంది తెలిసి, తెలియక అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటారు. ముఖ్యంగా , కొన్ని రకాల ఆహార పదార్థాలు చల్లగా అయిపోయాయి అని, మళ్లీ మళ్లీ వేడి చేసి తింటారు. కానీ కొన్ని పదార్థాలను పదే పదే వేడి చేసి తినడం వలన తీవ్రమైన అనారోగ్య సమస్యలు వేధించడమే కాకుండా, కొన్ని సార్లు ప్రాణానికి కూడా ముప్పు వచ్చే ఛాన్స్ ఉంటుందంట. అందువలన ఈ సీజన్‌లో ఎలాంటి ఆహారాలు వేడి చేసి తినకూడదో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Aug 08, 2026 | 6:02 PM

Share
కొంత మంది మిగిలిపోయిన అన్నాన్ని పదే పదే వేడి చేసి తింటుంటారు. కానీ ఇలా అన్నాన్ని  వేడి చేసి తినడం అస్సలే మంచిది కాదు, ఇది అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది అని చెబుతున్నారుఆరోగ్య నిపుణులు. దీనిని పదే పదే వేడి చేసి తినడం వలన ఇది విషపూరితంగా మారి, కడుపు నొప్పి, గుండెలో మంట వంటి అనేక రకాల సమస్యలకు కారణం అవుతుందంట.

1 / 5
పుట్టగొడుగులు : చాలా మంది ఈ సమయంలో పుట్ట గొడుగులను ఇష్టంగా తింటారు. అయితే వర్షాకాలం కావడంతో చాలా మంది వేడి వేడి ఆహారం తీసుకోవడం ఇష్టం ఉంటుంది. అయితే ఈ సీజన్‌లో పుట్టగొడుగుల కర్రీని పదే పదే వేడి చేసి తినకూడదంట. తినడం వలన వాంతులు, విరచనాలు వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉన్నదంట.

2 / 5
ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ వర్షాకాలంలో వీటిపై బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో ఆకు కూరలను తక్కువగా తీసుకోవాలి. ఒక వేళ తీసుకున్నా మళ్లీ మళ్లీ వేడి చేసి తినకూడదంట. ముఖ్యంగా పాలకూరను పదే పదే వేడి చేసి తినడం వలన ఇది విషపూరితంగా మారుతుంది. అందువలన దీనిని పదే పదే అస్సలే వేడి చేసి తినకూడదంట.

3 / 5
మాంసం, నాన్ వెజ్ కర్రీలు చాలా మంది మళ్లీ మళ్లీ వేడి చేసి తింటుంటారు. అయితే మటన్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ మళ్లీ మళ్లీ వేడి చేసి తినడం అస్సలే ఆరోగ్యానికి మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది డయేరియా, ఫుడ్ పాయిజనింగ్, కడుపు నొప్పి, వంటి అనేక రకాల సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. అందుకే వీటిని మళ్లీ మళ్లీ వేడి చేసి తినకూడదంట.

4 / 5
అలాగే బంగాళదుంప కర్రీ కూడా మళ్లీ మళ్లీ వేడి చేసి తినకూడదంట. దీనిని పదే పదే వేడి చేయడం వలన క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బ్యాక్టీరియా వృద్ధి చెంది, కడుపు నొప్పి వంటి సమస్యలకు కారణం అవుతుంది. అలాగే బాయిల్డ్ ఎగ్ కూడా పదే పదే వేడి చేయకూడదు. దీని వలన ఇది విషపూరితంగా మారి జీర్ణ సమస్యలకు కారణం అవుతుందంట.

5 / 5
Follow Us
జాగ్రత్త: అసలే వర్షాకాలం..మళ్లీమళ్లీ వేడి చేసి తినకూడని ఆహారాలివే

పెళ్లి కాగానే హోటల్ గదికి కొత్త జంట! కేసు పెట్టిన భార్య..

మరో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రాక!

ప్లాస్టిక్‌ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్‌ నోట్లు బంద్‌?

తిరుపతికి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. రూట్ ఫిక్స్..

అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!

ఆ సినిమా ఎందుకు ప్లాప్ అయ్యిందో ఇప్పటికీ అర్థం కాదు..

రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!

మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ

కుడి కన్ను లేదా ఎడమ.. ఆడవారికి ఏ కన్ను అదరడం మంచిదో తెలుసా?
కుడి కన్ను లేదా ఎడమ.. ఆడవారికి ఏ కన్ను అదరడం మంచిదో తెలుసా?
మరో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రాక!
మరో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రాక!
ప్లాస్టిక్‌ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్‌ నోట్లు బంద్‌?
ప్లాస్టిక్‌ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్‌ నోట్లు బంద్‌?
అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!
అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!
రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!
రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!
మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ
మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు

తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే

అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే ఉచితంగా పైలట్ శిక్షణ

ఆర్టీసీ తరహాలో.. మెట్రో ప్రయాణికులకు పాస్లు! మెట్రో పాస్

తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!