మొలకెత్తిన వెల్లుల్లిని కూరల్లో వేస్తున్నారా? అధ్యయనంలో బయటపడ్డ నమ్మలేని నిజాలు

Updated on: Feb 19, 2026 | 6:46 AM

మనం వండుకునే అన్ని కూరల్లో వెల్లుల్లిని వేస్తాము. దీనిని వేయడం వలన మంచి రుచి వస్తుంది. అలాగే, దీనిలో మన శరీరంలో కావాల్సిన పోషకాలు కూడా ఉన్నాయి. మాంసాహారాల నుంచి కూరల వరకు దీన్ని వాడుతుంటాము. అయితే, తాజాగా చేసిన పరిశోధనల్లో మొలకెత్తిన వెల్లుల్లి గురించి నమ్మలేని నిజాలను బయట పెట్టారు.

1 / 5
అయితే, నార్మల్ వెల్లుల్లితో పోలిస్తే.. మొలకెత్తిన వెల్లుల్లిలో పోషక విలువలు ఎక్కువగా  ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్‌తో పోరాడి, హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

2 / 5
అంతేకాదు, వృద్ధాప్య ఛాయలు కూడా  రాకుండా చేస్తాయి. వెల్లుల్లి పైన మొలకెత్తినప్పుడు కాడలుగా వస్తాయి. దానిలో ఎంజైమ్‌ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీర పని తీరును మెరుగుపరుస్తాయి.

3 / 5
అంతేకాదు, మొలకెత్తిన వెల్లుల్లి కాడలు తింటే గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌  ప్రాణాంతక సమస్యలు రాకుండా ఉన్తయి. దీనిలో ఉండే రసాయన  సమ్మేళనాలు.. ఇమ్యూనిటీ పవర్ ను బలోపేతం చేస్తాయి.

4 / 5
ఇంకా జలుబు, దగ్గు వంటి సమస్యలకు కూడా చెక్ పెడతాయి. మొలకెత్తిన వెల్లుల్లి క్యాన్సర్‌ తో పోరాడగలవని నిపుణుల చేసిన పరిశోధనల్లో తేలింది.  అధిక రక్తపోటును కూడా ఇది చెక్ పెడుతుంది.

5 / 5

బీపీ ఎక్కువగా ఉండేవారు దీనిని తీసుకుంటే కంట్రోల్ చేస్తుంది. ఇంకా రక్త ప్రసరణను మెరుగుపరిచి, రక్తపోటును కూడా అదుపులో పెడుతుంది. ఇప్పటి నుంచి మొలకెత్తిన వెల్లుల్లిని బయట పడేయకుండా కూరల్లో చేర్చుకోండి.

Follow Us