Apples On Empty Stomach: నెలరోజుల పాటు రోజూ పొద్దున్నే ఓ యాపిల్‌ తిని చూడండి!

Updated on: Oct 03, 2025 | 9:01 PM

రోజుకొక్క యాపిల్‌ తింటే డాక్టర్‌తో పని ఉండదని ఇంట్లో పెద్దవాళ్లు చెబుతుంటారు. నిజానికి యాపిల్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కెలోరీలు, పీచు, సి-విటమిన్, కాపర్, పొటాషియంలతో యాపిల్‌ మంచి పోషకాహారం. ఇందులోని ఫైబర్‌ మలబద్ధక సమస్యను నివారిస్తుంది. రక్తపోటును కూడా..

1 / 5
యాపిల్స్: యాపిల్స్‌లోని ఫైబర్, విటమిన్ సి చర్మాన్ని దృఢంగా ఉంచడంలో, వృద్ధాప్య ప్రభావాలను నెమ్మదింపజేయడంలో సహాయపడతాయి. రోజూ ఒక యాపిల్ తినడం వల్ల మీ ఛాయను మెరుగుపరుస్తుంది.

2 / 5
ఇందులోని ఫైబర్‌ మలబద్ధక సమస్యను నివారిస్తుంది. ఇది రక్తపోటును క్రమబద్ధం చేసి, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంట, తాపం, బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పోషకాలు దండిగా ఉండటం వల్ల త్వరగా ఆకలి వేయదు. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి యాపిల్‌ మంచి ఎంపిక.

3 / 5
ముఖ్యంగా ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో యాపిల్ తింటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది.

4 / 5
ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక ఆపిల్ తింటే నెల రోజుల్లోనే మీ ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అయితే ఇందు కోసం ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక ఆపిల్ తినాలి. యాపిల్‌లో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది.

5 / 5
యాపిల్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. టైప్‌ 2 డయాబెటిస్, రక్తంలో చక్కెరలను నియంత్రిస్తుంది. సైనస్, ఉబ్బసం తదితర శ్వాస ఇబ్బందులను సైతం నివారిస్తుంది. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడటంలో యాపిల్‌ ఎంతో కీలకం.

Loading...
Unable to load recommendations.
Follow Us