
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కరోనా వ్యాప్తి పెరగడానికి ఒక కారణంగా చెబుతున్నారు

ఎన్నికల ప్రచారంలో కోవిడ్ నిబంధనలు గాలికి వదిలేశారు

ఎన్నికల ప్రచార సభల్లో లక్షలాది జనం కనీసం మాస్క్.. భౌతిక దూరం వంటి ప్రమాణాలు పాటించలేదు

అస్సాంలో 532%, బెంగాల్‌లో 420%, కేరళలో 103%, తమిళనాడు159% పుదుచ్చేరి 165% వేగంగా కరోనా కేసులు పెరిగాయి.

కరోనా రెండో వేవ్ ఉధృతంగా ఉన్న తరుణంలో ఎన్నికలు జరుగుతుండటం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయింది.