ఉదోగ్యం చేసే వాళ్ళు.. ఈడొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన అటుకుల బెల్లం ఉండలు..

Updated on: Jun 06, 2026 | 9:38 AM

అటుకుల బెల్లం ఉండలు అమ్మాయిల తప్పక తినాల్సిన అటుకుల బెల్లం ఉండలు.. వీటిని ఇలా తయారు చేసి తింటే అబ్బబ్బా అంటూ నోట్లో వేసుకుని తినేస్తారు తిన్న వెంటనే ఇట్టే కరిగిపోతాయ్ ఇవి చెయ్యడానికి ఎక్కువ సమయం కూడా పట్టవు కేవలం 15 నిమిషాల్లోనే ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఇంక అస్సలు లేట్ లేకుండా దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం..

1 / 5

2 / 5
అటుకుల బెల్లం ఉండలకు కావలసిన పదార్థాలు: రెండు కప్పులు అటుకులు,  ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, ఒక కప్పు బెల్లం తురుము, మూడు  టేబుల్ స్పూన్లు నెయ్యి,  కప్పున్నర పాలు, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి,  10 జీడిపప్పు, 10 బాదం పప్పులు, ఇంకా రెండు టేబుల్ స్పూన్లు  ఆయిల్ ను తీసుకోవాలి. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్.

3 / 5
 ముందుగా  డ్రై ఫ్రూట్స్   వేయించుకోవాలి :  గ్యాస్ పొయ్యి వెలిగించి  పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా వేడి అయినా తర్వాత   జీడిపప్పు, కిస్మిస్ లు కూడా వేసి బాగా వేయించి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అటుకులను కూడా వేయించి పెట్టాలి. ఇవి కొంచం గట్టిగా ఉంటాయి కాబట్టి, వీటిని బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

4 / 5
మళ్ళీ అదే పాన్  నెయ్యి వేసి దీనిలో అటుకలను వేసి  మంచి సువాసన వచ్చే వరకు మీడియం మంటపై బాగా వేయించుకుని గిన్నెలోకి తీసుకోవాలి.  దానిని గ్రైండ్ చేసి పొడి లాగా పట్టుకోవాలి దీనిలో  కొబ్బరి పొడి కూడా తిప్పుకోవాలి ఇక ఆ తర్వాత  బెల్లం పాకం మిశ్రమం సిద్ధం చేసుకోవాలి. దీనిలో యాలకుల పొడి వేసి దీనిలో కలపాలి.

5 / 5
ఇక చివర్లో ఉండలు చేసుకోవాలి :  ఇప్పుడు పాలను  పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమం కొంచెం మెత్తగా ఉన్నప్పుడే ముందుగా పక్కన పెట్టి వేయించిన డ్రై ఫ్రూట్స్ ను వీటిలో వేసి మంచిగా కలపాలి. ఇంకా ఈ మిశ్రమం వేడి మీద ఉన్నప్పుడే చేతికి నెయ్యి  లేదా ఆయిల్ రాసుకుంటూ చిన్న చిన్న లడ్డులుగా చేసుకోవాలి. అంతే, అటుకుల బెల్లం ఉండలు రెడీ.

Follow Us