PM Modi: అత్యంత సుందరమైన తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని.. జాతికి అంకితం చేయనున్న మోదీ..

తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.1,100 కోట్లకు పైగా వ్యయంతో కొత్త టెర్మినల్ భవనాన్ని అభివృద్ధి చేశారు. ఈ రెండు టెర్మినళ్ల స్థాయి.. ఏటా 44 లక్షల మంది ప్రయాణికులకు వివిధ ప్రాంతాలకు చేరవేస్తుంది. కొత్త టెర్మినల్ భవనంలో 60 చెక్-ఇన్ కౌంటర్లు, 5 బ్యాగేజ్ క్యారౌసెల్‌లు, 60 అరైవల్ ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు, 44 డిపార్చర్ ఎమిగ్రేషన్ కౌంటర్లు ఉన్నాయని తెలిపింది.

|

Updated on: Jan 02, 2024 | 10:27 AM

తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దీంతోపాటు రూ.19,850 విలువైన అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రానికి అంకితం చేయనున్నారు.

1 / 5
ఈరోజు తిర్చిలోని కొత్త విమానాశ్రయ టెర్మినల్‌తో సహా దాదాపు రూ. 19,850 కోట్ల విలువైన ప్రాజెక్టులను తమిళనాడుతోపాటు భారతదేశ ప్రజలకు అంకితం చేస్తున్నారు ప్రధాని అని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై అన్నారు.

2 / 5
1,100 కోట్లకు పైగా వ్యయంతో కొత్త టెర్మినల్ భవనాన్ని అభివృద్ధి చేశారు. ఈ రెండు టెర్మినళ్ల స్థాయి  ఏటా 44 లక్షల మంది ప్రయాణికులకు వివిధ ప్రాంతాలకు చేరవేస్తుంది.

3 / 5
ప్రతి రోజు 3,500 మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ప్రధానమంత్రి కార్యాలయం అధికారికంగా తెలిపింది. ఈ కొత్త టెర్మినల్ ప్రయాణీకుల సౌకర్యార్థం అత్యాధునిక సౌకర్యాలు కలిగి ఉందని ప్రకటన చేసింది.

4 / 5
కొత్త టెర్మినల్ భవనంలో 60 చెక్-ఇన్ కౌంటర్లు, 5 బ్యాగేజ్ క్యారౌసెల్‌లు, 60 అరైవల్ ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు, 44 డిపార్చర్ ఎమిగ్రేషన్ కౌంటర్లు ఉన్నాయని తెలిపింది.

5 / 5
Follow us