ANIL KUMAR

90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఈ రేంజ్ లో ఉంటది అని ఊహించారా.?

08 May 2024

ఈటీవీ విన్ యాప్ లో వచ్చిన "90’s మిడిల్ క్లాస్ బయోపిక్" సిరీస్ సంచలన విజయం సాధించిన సంగంతి తెలిసిందే.

ఇందులోని పాత్రలు , సన్నివేశాలు.. స్టోరీ మన నిజ జీవితంలో జరిగినట్టే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సీనియర్ హీరో శివాజీ ప్రధాన పాత్రలో రీఎంట్రీ ఇచ్చి సాలిడ్ సక్సెస్ అందుకున్నట్టే అని ఇండస్ట్రీ సమాచారం.

ఇక ఇందులోని ప్రధాన పాత్రల్లో ఒకరైన 'సుచిత డేవిడ్ పాల్' క్యారెక్టర్ యూత్ కు బాగా గుర్తు ఉండి పోయింది.

సుచిత అలియాస్ స్నేహాల్ కామత్.. కర్లీ హెయిర్ తో కనిపిస్తూ తన అందంతో యూత్ లో ఒక్కసారిగా రిజిస్టర్ అయ్యిపోయింది.

పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసిన ఈ సొగసరి.. 90 మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ సీజన్ 2 నటిస్తుంది.

ఇక ఈ అమ్మడి సోషల్ మీడియా ఫాలోయింగ్ చుస్తే.. నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఆ ఫొటోస్ , ఆ స్టిల్స్ అబ్బో..

ఏ రేంజ్ లో ఉంటది అని ఎవ్వరూ ఊహించలేదు.. హీరోయిన్ రేంజ్ లో ఉన్న స్నేహాల్ ఫొటోస్ హాట్ టాపిక్ అవుతున్నాయి.