ANIL KUMAR
అనంతిక సనీల్‌కుమార్.. ఈ మ్యాడ్ బ్యూటీ అందాలకు యూత్ ఫెల్ట్.
08 May 2024
టాలీవుడ్ 2024 ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్ గా "మ్యాడ్" సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే..
ఇందులోని హీరోయిన్స్ లో ఒకరైన 'అనంతిక సనీల్ కుమార్'.. ఈసినిమాతో ఈ అమ్మడు యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ సినిమాలో అనంతిక స్మైల్ కి, తన అందానికి , నటనకి కుర్రకారు ఎంతగానో ఎట్ట్రాక్ట్ అయ్యారు అనే చెప్పాలి.
తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఆ అమ్మడు.. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన నవతరం హీరోయిన్ అంటున్నారు ఈమెని.
అంతకు ముందు తెలుగులో రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమాలో కనిపించింది. కానీ ఆ సినిమాతో అంతగా గుర్తింపు రాలేదు.
ఇక మ్యాడ్ సినిమాతో సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది కేరళకు చెందిన ఈ అనంతిక సనీల్ కుమార్.
ఇప్పుడు ఈ అమ్మడు క్రేజ్ పెరిగిపోవడంతో ఈ మధ్య సోషల్ మీడియా లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది ఈ అమ్మడు.
తాగాజా ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోస్ చూసి.. తమ లేటెస్ట్ క్రష్ అని చెప్పుకుంటున్నారు.. తెలుగు కుర్రాళ్లు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి