వర్షాకాలంలో అల్ బుకరా పండ్లు విరివిరిగా లభిస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వాతావరణ మార్పుల కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది. మన శరీరంలో ఉండే విష పదార్దాలను బయటకు పంపించడంలో ఈ పండ్లు ఉపయోగపడతాయి.