ఇవి రోజూ మూడు చప్పరించి తింటే.. పరిగెత్తించి మరీ ఆ వ్యాధులను తరిమేస్తుంది

Updated on: Nov 23, 2026 | 1:45 PM

ఈ రోజుల్లో ఎంతో మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలకు ప్రకృతి సిద్ధమైన పరిష్కారాలు ఉన్నాయి. కాకపోతే ఇవి ఎవరికీ తెలియవు. ఫూల్ మఖానా గింజలను చప్పరిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా మన వంటకాల్లో అరుదుగా వాడే ఈ గింజలు కేవలం రుచికే కాకుండా, ఆరోగ్యంగా ఉండేలా కూడా చేస్తాయని వైద్యులు చెప్పారు.

1 / 5

2 / 5

మఖానా గింజల్లో పుష్కలంగా ఉండే మెగ్నీషియం, ముఖ్యంగా 1650 మిల్లీగ్రాముల మోతాదులో ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మెగ్నీషియం రక్తనాళాల సాగే గుణాన్ని పెంచి, వాటిని మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. బీపీ మందులు చేసే పనిని సహజసిద్ధంగా ఈ మఖానా గింజలు చేస్తాయి. ఇది బీపీ ఉన్న వారికి మేలు చేయడమే కాకుండా, బీపీ రాకుండా నిరోధించడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది.

3 / 5
ఫూల్ మఖానా గింజల్లో SOD అనే ప్రత్యేకమైన ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ కాలేయ డీటాక్సిఫికేషన్‌కు ఎంతో అవసరం. మన శరీరంలో పేరుకుపోయే టాక్సిన్స్, కెమికల్స్, పురుగు మందుల అవశేషాలు మరియు మందుల దుష్ప్రభావాలను విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. మఖానాలోని ఈ ఎంజైమ్ కాలేయం తన శుద్ధి కార్యక్రమాన్ని సమర్థవంతంగా పని చేస్తుంది.

4 / 5
తామర గింజలైన మఖానాలో అత్యధిక విలువైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేసి, వాటిని శరీరం నుండి తొలగించడంలో సహాయపడతాయి. రోగాలు ,  ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వంటి వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడంలోనూ హెల్ప్ చేస్తుంది

5 / 5

ఫూల్ మఖానా గింజలు అద్భుతమైన ప్రోటీన్ మూలం. 16 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తూ, కేవలం 2.5 గ్రాముల కొవ్వును మాత్రమే కలిగి ఉంటాయి. ఇది తేలికగా జీర్ణమయ్యే ప్రోటీన్‌ను శరీరానికి అందిస్తుంది. విత్తనాల నుండి లభించే ఈ ప్రోటీన్, తక్కువ కొవ్వుతో కూడిన ఆరోగ్యకరమైన ఆహార ఎంపికగా నిలుస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us