అన్నంలోకి అమృతం.. చలువ చేసే పెరుగు వంకాయ గ్రేవీ, ఇంట్లో ఎలా చేయాలో తెలుసా?

Updated on: Mar 24, 2026 | 7:56 AM

వేసవి వచ్చిందంటే చాలు చాలా మంది డీ హైడ్రేషన్ సమస్యలతో బాధపడుతుంటారు. అంతే కాకుండా, నీరసం, అలసట అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటన్నింటి నుంచి బయటపడటానికి తప్పకుండా పెరుగు తినాలని చెబుతుంటారు. ఎప్పుడైనా బయటకు వెళ్లినా తప్పకుండా మజ్జిగ వెంట తీసుకెళ్లాలని చెబుతారు. అయితే కొంత మందికి పెరుగు తినడం ఇష్టం ఉండదు. అందుకే పెరుగు నార్మల్‌గా కాకుండా, ఇలా పెరుగు వంకాయ గ్రేవీ చేసి తింటే టేస్ట్ అదిరిపోతుందంట. కాగా, ఈ రిసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి.

1 / 4
పెరుగు వంకాయ గ్రేవీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : పెద్ద వంకాయలు , పసుపు, కారం పొడి, ఉప్పు, నూనె, ఆవాలు, ఎండు మిరపకాయలు, ఇంగువ, ఉల్లిపాయ, కారం, జీలకర్ర పొడి, ఉప్పు, పెరుగు.

2 / 4
తయారీ విధానం :  ముందుగా వంకాయలను తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడికి పక్కన పెట్టుకోవాలి. వంకాయలను కాస్త మందంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. అందులో కారం, ఉప్పు, పసుపు, కొంచెం నూనె వేసి , అందులో ఈ వంకాయ ముక్కలు వేసి మంచిగా కలుపుకోవాలి.

3 / 4
ప్రతి ముక్కకు కారం, ఉప్పు మంచిగా పట్టేలా చూసుకోవాలి. ఇప్పుడు వీటిని దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. దీని వలన కారం, ఉప్పు, ముక్కలకు మంచిగా పట్టి, వేయించే సమయంలో త్వరగా వేగిపోతాయి.

4 / 4
ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేయాలి. అందులో రెండు టీ స్పూన్స్ నూనె వేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న వంకాయలను వేసి, చేపలను ఫ్రై చేసినట్లు చేసుకోవాలి. నూనె లేకుండా తీసి వాటిని పక్కన పెట్టుకోవాలి.  ఇప్పుడు పెరుగు తీసుకొని పెరుగు ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి.

Follow Us