చలి కాలంలో నోటికి కొత్త రుచినిచ్చే మిరియాల కోడిగుడ్డు కూర

Updated on: Nov 19, 2026 | 2:17 PM

మిరియాల ఘాటుతో ఇలా రుచికరమైన మిరియాల కోడిగుడ్డు కూర చేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అన్నం, చపాతీ, రోటీల్లోకి అదిరిపోతోంది. వానలు పడేటప్పుడు ఇలా ఘాటుగా చేసుకుని తింటే జలుబు, దగ్గు సమస్యలు రాకుండా ఉంటాయి. దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

కావాల్సిన పదార్థాలు : 4 కోడిగుడ్లు 4, అర టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, ఉల్లిపాయలు 3, రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసినవి, 
ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,  పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 
అర టేబుల్ స్పూన్ జీలకర్ర, రెండు కరివేపాకు రెబ్బలు, కొత్తిమీర, రెండు టేబుల్ స్పూన్స్  నూనె, రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు : 4 కోడిగుడ్లు 4, అర టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, ఉల్లిపాయలు 3, రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసినవి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, రెండు కరివేపాకు రెబ్బలు, కొత్తిమీర, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.

3 / 5
ముందుగా గుడ్లు మంచిగా వేయించుకోవాలి : ఇప్పుడు బాగా ఉడికించిన కోడిగుడ్లకు చిన్న చిన్న గాట్లు పెట్టుకోవాలి ఆ తరవాత వీటిని తీసుకుని  పాన్‌లో కొద్దిగా నూనె, రుచికి సరిపడా పసుపు, ఇంకా ఉప్పు వేసిన గుడ్లను తీసుకుని గోల్డ్ కలర్లోకి వచ్చేవరకు దీనిని బాగా  వేయించి పక్కన పెట్టుకోవాలి.

4 / 5

ఇప్పుడు అదే పాన్‌లో ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు కూడా వేయాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న  ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారేవరకు వేయించాలి. అర టేబుల్ స్పూన్  అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకు దీనిని బాగా  వేయించాలి. ఆ తరవాత టమాటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా పసుపు వేసి మగ్గనివ్వాలి.

5 / 5

కారం,  మిరియాలు: కొంచం కారం, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి రెండు నిముషాల పాటు దీనిని మంచిగా కలపాలి. ఇంకా గ్రేవీకి సరిపడా నీళ్ళు నీరు పోసి 4 నిమిషాల పాటు దీనిని మంచిగా ఉడికించాలి. చివర్లో  వేయించిన కోడిగుడ్లను గ్రేవీలో వేసి 3 నుంచి  4 నిమిషాలు మసాలాలు పట్టేలా  వీటిని బాగా ఉడికించాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us