Pedicure at Home: రూపాయి ఖర్చులేకుండా ఇంట్లోనే సులువుగా పెడిక్యూర్‌ చేసుకోవచ్చు.. ఎలాగంటే..

|

Jan 07, 2024 | 11:33 AM

ముఖ సంరక్షణకు తీసుకున్న జాగ్రత్తలు పాదాలు, చేతులకు తీసుకోరు. చాలా మంది చేతులు, పాదాల సంరక్షణ విషయంలో కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇలా సుదీర్ఘ నిర్లక్ష్యం కారణంగా, పాదాల పరిస్థితి మరింతగా క్షీణిస్తుంది. పాదాల సంరక్షణ కోసం పార్లర్‌కి వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు. అయితే పార్లర్ లాగా ఇంట్లోనే సులువుగా పెడిక్యూర్ చేసుకోవచ్చు. ఇది డబ్బును ఆదా చేస్తుంది. అలాగే మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. ఇంట్లో పెడిక్యూర్ ఎలా చేయాలో తెలుసుకుందాం..

1 / 5
ముఖ సంరక్షణకు తీసుకున్న జాగ్రత్తలు పాదాలు, చేతులకు తీసుకోరు. చాలా మంది చేతులు, పాదాల సంరక్షణ విషయంలో కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇలా సుదీర్ఘ నిర్లక్ష్యం కారణంగా, పాదాల పరిస్థితి మరింతగా క్షీణిస్తుంది. పాదాల సంరక్షణ కోసం పార్లర్‌కి వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు.

2 / 5
అయితే పార్లర్ లాగా ఇంట్లోనే సులువుగా పెడిక్యూర్ చేసుకోవచ్చు. ఇది డబ్బును ఆదా చేస్తుంది. అలాగే మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. ఇంట్లో పెడిక్యూర్ ఎలా చేయాలో తెలుసుకుందాం..

3 / 5
ముందుగా మీ పాదాలను కడిగి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత అరటిపండును బాగా ఒలిచి, తొక్కను వేరు చేయాలి. పాదాలను పై తొక్కతో బాగా స్క్రబ్ చేసుకోవాలి. అరటి తొక్కతో బేకింగ్ సోడా మిక్స్ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అరటి తొక్కలో కొంచెం బేకింగ్ సోడా కలిపి, దానితో పాదాలను రుద్దుకోవాలి.

4 / 5
ఆ తర్వాత కాసేపు ఇలాగే వదిలేయాలి. కొద్ది సమయం తర్వాత పాదాలను గోరువెచ్చని నీటితో కడగాలి. తర్వాత టవల్‌తో తుడిచి మాయిశ్చరైజర్ రాసుకుంటే పాదాలు మెరుస్తాయి.

5 / 5
మిక్సర్‌లో అరటి తొక్క, పెరుగు, తేనె కలిపి పేస్ట్‌ను తయారు చేసుకోవచ్చు. ఈ పేస్ట్‌ను పాదాలకు స్క్రబ్ లాగా అప్లై చేసుకుని, కాసేపు అలాగే ఉంచి కడిగేసుకోవాలి. ఇలా చేస్తే పాదాలు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి.