ఏళ్ళ తరబడి మాంసం తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు.. గుడ్లు, పాలు కూడా జుజుబీ

Updated on: Jul 23, 2026 | 6:00 AM

ఏళ్ళ తరబడి మాంసం, గుడ్లు, పాలు తిన్నా రాని శక్తి ఈ ఒక్క గిన్నె ఇస్తుంది. ఇంకా దీనిలో తేనె కూడా వేసి బాగా ఉడికించి తాలింపు పెడితే.. టేస్ట్ కి టేస్ట్, పోషకాలకు పోషకాలు ఇలా అన్ని కలిపిఅద్భుత పల్లెటూరి పవర్‌ఫుల్ స్నాక్ రెడీ అవుతుంది.

1 / 5
ఏళ్ళ తరబడి మాంసం, గుడ్లు, పాలు తిన్నా రాని  శక్తి ఈ ఒక్క గిన్నె ఇస్తుంది. ఇంకా దీనిలో  కప్పు పల్లీలు, కప్పు బఠాణీలు, కప్పు మొక్కజొన్నలు వేసి దానిలో ఇంకా తేనె కూడా వేసి బాగా ఉడికించి తాలింపు పెడితే.. టేస్ట్ కి టేస్ట్,  పోషకాలకు పోషకాలు ఇలా అన్ని కలిపిఅద్భుత పల్లెటూరి పవర్‌ఫుల్ స్నాక్ రెడీ అవుతుంది

2 / 5
ప్రోటీన్ ఫుడ్ రెసిపీ:  ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు ఎండు బఠాణీలు , ఒక కప్పు మొక్కజొన్న గింజలు, రెండు టేబుల్ స్పూన్స్ తేనె , ఒక టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి , అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర , మూడు పచ్చిమిర్చి , నాలుగు కరివేపాకు ఆకులు, అర టేబుల్ స్పూన్ అల్లం తురుము , కొద్దిగా పసుపు,  రుచికి సరిపడా ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంను తీసుకోవాలి.

3 / 5
ప్రోటీన్ ఫుడ్ రెసిపీకి తయారీ విధానం:  ముందుగా ఒక కప్పు  పల్లీలు, ఒక కప్పు పచ్చి బఠాణీలను  కొద్దీ సేపు నానబెట్టాలి. ఆ తరవాత ఈ నానబెట్టిన పల్లీలు, బఠాణీలు, మొక్కజొన్న గింజలు కూడా తీసుకుని కుక్కర్‌లో వేసి సరిపడినంత నీరు, ఇంకా దీనిలో ఉప్పు వేసి వీటిని బాగా ఉడికించాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత వడకట్టి పెట్టుకోవాలి.

4 / 5
ప్రోటీన్ ఫుడ్ రెసిపీకి తయారీ విధానం స్టెప్ 1 : ఇక ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి,  నెయ్యి వేసి అర టేబుల్ స్పూన్  ఆవాలు, అర టేబుల్ స్పూన్  జీలకర్ర కూడా వేసి వేయించాలి. ఆ తరవాత వీటిలో కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, నాలుగు కరివేపాకు ఆకులు కూడా  వేసి వాసన వచ్చే వరకు బాగా  వేయించాలి. ఇక చివర్లో ముందుగా ఉడికించిన పల్లీలు, బఠాణీలు, మొక్కజొన్నలను వేసి బాగా కలపాలి.
రుచి కోసం  నిమ్మరసం,  తేనెను వేసి తినాలి.

ప్రోటీన్ ఫుడ్ రెసిపీకి తయారీ విధానం స్టెప్ 1 : ఇక ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి, నెయ్యి వేసి అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించాలి. ఆ తరవాత వీటిలో కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, నాలుగు కరివేపాకు ఆకులు కూడా వేసి వాసన వచ్చే వరకు బాగా వేయించాలి. ఇక చివర్లో ముందుగా ఉడికించిన పల్లీలు, బఠాణీలు, మొక్కజొన్నలను వేసి బాగా కలపాలి. రుచి కోసం నిమ్మరసం, తేనెను వేసి తినాలి.

5 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us