1 / 5
ఆరోగ్య కరమైన పండ్లలో బొప్పాయి ముఖ్యమైనది. కానీ బొప్పాయిని రోజూ ఖాళీ కడుపుతో అల్పాహారంగా తింటే ఆరోగ్యానికి మ్యాజిక్ లా పని చేస్తుంది. బొప్పాయిలో సహజ చక్కెరలు, అనేక విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి బొప్పాయితో మీ రోజును ప్రారంభిస్తే రోజంతా శక్తిని అందిస్తుంది.