ప్రతి రోజూ ఉదయాన్నే 2 స్పూన్లు తింటే చాలు.. 60ల్లోనూ తాతల బాడీ ఉక్కులా..

Updated on: Nov 22, 2026 | 8:41 PM

ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల వంటకాలు చేసి తిని కానీ అన్నింటిలో ఇది ఉదయాన్నే 2 స్పూన్లు తింటే తింటే చాలు. వంద ఏనుగుల బలం వస్తుంది. ఇంకా మన తాతలు పాత కాలంలో ఇదే తినేవాళ్లు. మరి, అస్సలు ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం కూడా ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల వంటకాలు చేసి తిని కానీ అన్నింటిలో ఇది  ఉదయాన్నే 2 స్పూన్లు తింటే తింటే చాలు. 
వంద ఏనుగుల బలం వస్తుంది. ఇంకా మన తాతలు పాత కాలంలో ఇదే తినేవాళ్లు. మరి, అస్సలు ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం కూడా  ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల వంటకాలు చేసి తిని కానీ అన్నింటిలో ఇది ఉదయాన్నే 2 స్పూన్లు తింటే తింటే చాలు. వంద ఏనుగుల బలం వస్తుంది. ఇంకా మన తాతలు పాత కాలంలో ఇదే తినేవాళ్లు. మరి, అస్సలు ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం కూడా ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
పంచామృతానికి కావాల్సిన పదార్థాలు: పావు కప్పు పాలు, కొద్దిగా పెరుగు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టీ  స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ పంచదార ఇంకా కొద్దిగా బెల్లం , అరటిపండు ముక్కలు , 4 తులసి ఆకులను తీసుకోవాలి. ఇంకా వీటిని మీరు సరైన కొలతలతో చేస్తే టేస్టీగా ఉంటుంది.

3 / 5
 తయారీ విధానం:  మీరు ముందుగా ఒక చిన్న గిన్నెలో పాలను తీసుకుని ఆ తర్వాత దీనిలో పావు  కప్పు పెరుగు వేసి కలిసిపోయే వరకు దీనిని  చక్కగా కలపాలి. ఇంకా ఆ తరవాత దీనిలో కొంచం నెయ్యి, అర టేబుల్ స్పూన్  తేనె, అలాగే, పంచదార  కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి ఒక టేబుల్ స్పూన్ తీసుకుని తిప్పుతూ ఉండాలి.

4 / 5
తయారీ విధానం స్టెప్ 2 : ఇప్పుడు మీరు దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటిపండు ముక్కలు, తులసి ఆకులు కూడా కలపితే చాలా మంచిది ఇంకా దీనిలో అన్ని పదార్థాలు వేసి కలిపితే పంచామృతం రెడీ.  మీ ఇంట్లో దీనిని ఇలాగే  రెడీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది

5 / 5
మీరు డయోబెటిస్ తో బాధ పడుతుంటే  వైద్యున్ని సంప్రదించి తీసుకోవాలి. (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Loading...
Unable to load recommendations.
Follow Us