నువ్వు బ్రదర్ అసలైన లవరంటే.. ప్రేమికుల రోజు ఆ ఒక్కటే 25 వేల ఆర్డర్లు పెట్టాడు

Updated on: Feb 18, 2026 | 1:19 PM

ప్రేమికుల వారం అయితే ముగిసింది. అయితే, ఇప్పుడు ఆ రోజు ఏవి ఎక్కువగా కొన్నారో లిస్ట్ బయటకు వచ్చేసింది. కొందరు తమ లవర్స్ కోసం ఇష్టమైనవి కొంటే ఈయనెవరో ఏకంగా 25 వేలు పెట్టి మరి వాటిని కొన్నాడు. మరి, అవేంటో ఇక్కడ చదివి తెలుసుకోండి.

1 / 5
 ఈ సారి వాలెంటైన్ వీక్ ను  లవర్స్ చాలా హ్యాపీగా జరుపుకున్నారు. ఆ రోజులు ఫోన్ లో స్టేటస్ లు పేలి పోయాయి. ఎంతో మంది తమ ప్రియమైన వారి కోసం  గిఫ్ట్ లు ఇచ్చి ప్రేమను తెలియజేశారు.

2 / 5
అంతేకాదు, ప్రేమికుల వారంలో అన్ని స్పెషల్ డేస్ ను  సంతోషంగా జరుపుకున్నారు. ఇక వాలెంటైన్స్ డే నాడు అయితే, చెప్పాల్సిన అవసరమే లేదు. ఎవరికీ తోచిన విధంగా వాళ్ళు కేకులు కట్ చేసి  ఎంజాయ్ చేసారు.

3 / 5
అయితే, ఓ వ్యక్తి అయితే తన ప్రేయసి మీద ప్రేమ వర్షం కురిపించాడు. అవును మీరు వింటున్నది నిజమే. ప్రతి లవర్ ఇలా ఉంటే బావుంటుందని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇంతకీ అతను ఏం చేశాడంటే?

4 / 5

ఈ సారి  చెన్నై లో ఎక్కువగా లవర్స్ డేను బాగా జరుపుకున్నట్లు తెలుస్తుంది. ఇక కోల్‎కతాలో ఓ వ్యక్తి ఏకంగా తన లవర్ కోసం రూ. 25000 వేల చాక్లెట్స్ ను కొన్నాడు. వినడానికి షాకింగ్ లాగా ఉన్నా ఇది నిజం.

5 / 5
వామ్మో నువ్వు మాములోడివి కాదు బ్రదర్.. మేము మా లవర్ కోసం ఒక్క రూపాయి పెట్టాలన్నా కూడా చాలా ఆలోచిస్తాము. కానీ, నువ్వు మాత్రం ఏకంగా రూ. 25 వేలు పెట్టేసావ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us