AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నెలలో వీరి దశ తిరగబోతుందా.. కొన్ని రోజులు ఆగితే పంట పండినట్టే!

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

Prasanna Yadla
|

Updated on: Oct 02, 2026 | 5:29 PM

Share
జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

1 / 5

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, గ్రహాల సంచారం జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు  కొన్ని రాశుల వారికి మంచిగా ఉంటుంది.  అక్టోబర్ లో రెండు రాశుల వారికీ ధన లాభాలు  కలుగుతాయి. అలాగే, కొత్తగా ఆఫీసులో జాయిన్ అయినా  వారికీ  కూడా మంచి పేరు వస్తుంది.  ఆ రెండు రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
ధనుస్సు రాశి : ఈ రాశి వారికి గ్రహాల సంచారం కలిసి వస్తుంది. ఇంకా  ప్రతి ప్రయత్నం కూడా  సక్సెస్ అవుతుంది. ఇంత వరకు ఉద్యోగం లేని వారికి కోరుకున్న ఉద్యోగం కూడా వస్తుంది.  విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది చాలా మంచి సమయం. ఇంకా విలు ఆర్థికంగా బలపడతారు దీని వలన సమస్యలు పోతాయి.

3 / 5
 మేష రాశి : ఈ రాశి వారికి గ్రహాల సంచారం ఎన్నో సమస్యలు దూరం చేస్తుంది.  విద్యారంగం ఉన్న వాళ్ళకి కలిసి వస్తుంది. వారు కూడా ఊహించని విధంగా  ఎన్నో విజయాలు వారి ఖాతాలో వేసుకుంటారు. అలాగే, వృత్తి పరంగా కూడా  ఎదుగుతారు. వ్యాపారంలో మంచి లాభాలతో పాటు  స్నేహితుల పరిచయం వలన జీవితం మొత్తం మారుతుంది.

4 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us