Couple Relation: కొత్తగా పెళ్లైన జంటలు.. ఈ విషయాల్లో మీ భాగస్వామితో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మొదటికే..

|

Aug 19, 2021 | 8:10 PM

Couple Relation: భారత వైవాహిక బంధం ఎంతో గొప్పది. కానీ కొన్ని అనవసర చర్చలు, అనుమాలతో కొంత మంది తమ జీవితాన్ని నరకంగా మార్చుకుంటున్నారు. అలా కాకుండా మీ వివాహ బంధం ఎప్పటికీ స్ట్రాంగ్‌గా ఉండాలంటే కచ్చితంగా కొన్ని విషయాలను తూచా తప్పకుండా పాటించాలి. అవేంటంటే..

1 / 5
 ప్రతీ మనిషి జీవితంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అటు అమ్మాయి కానీ ఇటు అబ్బాయి కానీ తమ జీవితంలోకి వచ్చే భాగస్వామిపై ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు.

2 / 5
 అయితే కొన్ని విషయాలు అనవసర గొడవలు దారి తీస్తుంటాయి. కాబట్టి భార్య, భర్తలు.. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన జంటలు పలు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే బంధం బలహీనంగా మారే ప్రమాదం ఉంటుంది.

3 / 5
ఇంతకీ కొత్తగా పెళ్లి జంటలు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే.. పెళ్లికి ముందు మీకు ఎలాంటి గతం ఉన్నా దానిని అక్కడే వదిలేయండి. ఎట్టి పరిస్థితుల్లో గతంలో జరిగిన చేదు అనుభవాలను మీ భాగస్వామితో పంచుకోకండి. కేవలం ప్రస్తుతంలోనే సంతోషంగా గడపండి. మీ భాగస్వామిని సంతోషంగా ఉంచండి.

4 / 5
ముఖ్యంగా మహిళలు తమ అత్తమామల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భర్త ముందు ఎట్టి పరిస్థితుల్లో అతని తల్లిదండ్రులను దూషించకూడదు. అదే సమయంలో భర్త కూడా భార్య పేరెంట్స్‌ను నిధించకూడదు. మీకు వారిపై ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా భాగస్వాములుగా మీరిద్దరే ముఖ్యమనే విషయాన్ని గుర్తెరగాలి. ఒక కొత్త అందమైన జీవితంవైపు మీ ప్రయాణాన్ని సాగించాలి.

5 / 5
ఇక వివాహానికి ముందు ఎవరితోనైనా ప్రేమలో ఉంటే ఆ విషయాన్ని మీ భాగస్వామితో పంచుకోకపోవడమే మంచిది. ఆ విషయాన్ని తెలిపిన మొదట్లో వారు పాజిటివ్‌గానే తీసుకున్నా.. తర్వాత అది అనుమానాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి పాస్ట్‌ గురించి మాట్లాడకపోవమే మంచిది. ఇక వివాహం తర్వాత కూడా పాత వ్యక్తులతో సంబంధాలు కొనసాగిస్తే వాటిని వెంటనే ఆపేయాలి. ఇలాంటివి ఎప్పటికైనా చెడునే మిగిలిస్తాయని గుర్తించాలి.