On This Day: On This Day: మర్చిపోవడానికి అది జ్ఞాపకం కాదు..90mm గునపం..
నవంబర్ 19.. ఈ తేదీ అంటే భారత్ క్రికెట్ అభిమానులకు బ్లాడ్ డే.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా టైటిల్‌ను గెలుచుకుంది. భారత్ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
