AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాతకాలపు నాటి డ్రింక్.. ఇది తాగితే ఇమ్యూనిటీ డబుల్.. వేడిగా.. కావాలంటే చల్లగా కూడా తాగొచ్చు

పాతకాలపు నాటి ఈ డ్రింక్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే దీనిని కొంచం అరుదుగా తీసుకుంటారు. ఒకసారి తాగితే మళ్ళీ మళ్ళీ తాగుతూనే ఉంటారు. ఇది తాగితే శరీరం మొత్తం కూల్ అవుతుంది. ఎలా అయినా మీరు దీనిని తీసుకోవచ్చు. వేడిగా.. కావాలంటే చల్లగా కూడా తాగొచ్చు. ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 09, 2026 | 1:57 PM

Share

1 / 5
బాదం, సబ్జా రెయిన్ సీజన్ డ్రింక్ కు కావాల్సిన పదార్దాలు : 20 బాదంలు, ఒక కప్పు నానబెట్టిన సబ్జా, మూడు  గ్లాసులు పాలు, ఒక కప్పు  బెల్లం, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, కొద్దిగా మిరియాలు,  ఒక పెద్ద కప్పు ఐస్ క్యూబ్స్ ను కూడా తీసుకోవాలి. అయితే, బాదంను ముందు రోజు రాత్రి  నీటిలో నానబెట్టుకోవాలి.

2 / 5
పాతకాలపు నాటి బాదం, సబ్జా రెయిన్ సీజన్  డ్రింక్ తయారీ విధానం: మీరు సబ్జా గింజలను ఒక పెద్ద గిన్నెలో తీసుకుని దానిలో   15 నిమిషాల పాటు నానబెట్టాలి. అవి కొంత సేపటికి ఉబ్బి జెల్లీలా అవుతాయి. ఇంకా ఈ బాదం పప్పును కూడా  20 నిమిషాల పాటు మళ్ళీ ఇంకోసారి బాగా  నానబెట్టి  పొట్టు మొత్తం తీసి విడిగా పెట్టుకోవాలి.

3 / 5
పాతకాలపు నాటి బాదం, సబ్జా రెయిన్ సీజన్  డ్రింక్ తయారీ విధానం స్టెప్ 2 : చివర్లో బాదంపప్పును తీసుకుని గ్లాస్ పాలతో దీనినిగ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ బాదం పేస్ట్ ను తీసుకుని  పొయ్యి వెలిగించి సన్నని  మంటపై 15 నిమిషాలు కలుపుతూ గరిటెతో  తిప్పుతూ ఉండాలి. చివర్లో బెల్లం తురుము వేసి కలుపుకోవాలి.

4 / 5

కొద్దిగా యాలకుల పొడి,  కుంకుమపువ్వు వేసి కలుపుకోవాలి. 5 నిముషాల తరవాత  స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. అలాగే, గ్లాస్‌లో కూడా ఈ నానబెట్టిన సబ్జా గింజలు వేసి మీకు వేడిగా  కావాలంటే వేడిగా కొంచం చల్లగా కావాలనుకుంటే  ఐస్ క్యూబ్స్ వేసి చల్ల చల్లగా తాగొచ్చు.

5 / 5
Follow Us