4 / 5
సాధారణ దుస్తులలో క్లాసీ లుక్ పొందడానికి ఈ డిజైన్ చెవిపోగులను దరించవచ్చు. ఉదాహరణకు మేకప్, హెయిర్ స్టైల్ లేకుండా సింపుల్ గా ఉంటె ఇలాంటి చెవిపోగులు మంచి ఎంపిక. ముఖ్యంగా తెలుపు రంగు లైట్ లేదా హెవీ వెయిట్ దుస్తులను ధరించడం వల్ల క్లాసీ, స్టైలిష్ లుక్ వస్తుంది. ముత్యాలు , తెలుపు రంగు రాళ్లతో చేసిన అనేక చెవిపోగులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.