తీరలేని కోరికలు కూడా తీరే సమయం.. కార్తీక మాసంలో వీరికి బంపర్ ఆఫర్

Updated on: Nov 07, 2026 | 7:58 PM

నవంబర్ నెల అదృష్ట నెల అని చెప్పాలి. ఎందుకంటే, ఈ మాసంలో అనేక గ్రహాలు సంచారం చేయనున్నాయి. దీని వలన అనేక రాజయోగాలు ఏర్పడనున్నాయి. అయితే నవంబర్ 12వ తేదీన కుజుడు సింహ రాశిలోకి సంచారం చేయనున్నాడు. దీని వలన నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి.

1 / 5
కుజ గ్రహం , శక్తివంతమైన గ్రహాలలో ఒకటి. ఇక ఈ గ్రహ సంచారానికి  చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అయితే నవంబర్ 12న సింహ రాశిలోకి కుజుడు సంచారం చేయనున్నాడు. అలాగే ఇదే మాసంలో కేతువు, గుర, కుజుడు ఈ మూడు గ్రహాలు సింహ రాశిలో కలయికలు జరపనున్నాయి. అలాగే సంచారం చేయనున్నాయి. దీని వలన ఏ రాశి వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందో చూద్దాం.

2 / 5
ధనస్సు రాశి : ఈ రాశి వారికి కుజుడి అనుగ్రహంతో ఎన్నో రోజులుగా తీరని కోరికలు ఇప్పుడు తీరనున్నాయి. ఉద్యోగంలో ఆగిపోయిన ప్రమోషన్ వస్తుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థికంగా బలపడతారు. ఇంట్లో శుభవార్త వినిపిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది

3 / 5
తుల రాశి : తుల రాశి వారికి పట్టింది బంగారమే కానుంది. సమాజంలో వీరికి అటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు మళ్లీ తిరిగి ప్రారంభం అవుతాయి.

4 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. అప్పులు తీరిపోయి చేతిలో డబ్బు నిలుస్తుంది. ప్రయాణాల్లో లాభం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

5 / 5
మేష రాశి :  మేష రాశి వారికి కుజుడు సొంత గ్రహం కావడంతో ఈ సంచారం అత్యంత శుభప్రదం. ఎన్నో ఏళ్లుగా కలలు కన్న ఇల్లు, వాహనం కొనే యోగం ఉంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. వ్యాపారంలో పోటీదారులను అధిగమిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us