నోటి ఆరోగ్యాన్ని, ఒత్తిడిని తగ్గించడంలో, జీర్ణ క్రియ మెరుగు పరచడంలో, చర్మ ఆరోగ్యం, జుట్టు ఆరోగ్యం, డయాబెటీస్ కంట్రోల్, గాయాలను నయం చేయడంలో ఇలా అనేక రకాలుగా తమల పాకు ఉపయోగ పడుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)