Bhimbetka Caves: భీముడు ఉన్న గుహలు.. ఇక్కడ రాళ్లపై పెయింటింగ్స్‌ను చూడాలంటే సూర్యరశ్మి కావాల్సిందే..

|

Jul 09, 2023 | 1:26 PM

ఐదుగురు పాండవులలో ఒకరైన భీముడు పేరుమీద ఈ ప్రదేశం ఏర్పడిందని నమ్ముతారు. భీముడు కూర్చున్న ప్రదేశం కనుక దీనిని భీమ్ బైఠక అని కూడా అంటారు. ఈ ప్రదేశం అమెరికన్ ఉటా గ్రాండ్ కాన్యన్‌ను పోలి ఉంటుంది. 

1 / 6
 అమెరికాలోని ఉటాకు చెందిన బ్రైస్ కాన్యన్ చూడటానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది వెళ్తూ ఉంటారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో ఎరుపు రంగు రాళ్ళకు ప్రసిద్ధి. అయితే అమెరికా లాగా, భారతదేశంలోని మధ్యప్రదేశ్‌లో భీంబేట్కా అని పిలువబడే గుహలు కూడా రంగురాళ్లకు ప్రసిద్ధి. 

2 / 6
ఐదుగురు పాండవులలో ఒకరైన భీముడు ఈ ప్రదేశంలో కూర్చున్నాడని నమ్ముతారు. అందుకే దీనిని భీమ్ బైఠక అని కూడా అంటారు. ఈ గుహలు మధ్యప్రదేశ్‌లోని అత్యంత ప్రసిద్ధ చెందిన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి.  

3 / 6
భోజ్‌పూర్ భారతదేశంలోని అతిపెద్ద శివలింగం ఉన్న భీంబెట్కా నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.

4 / 6
భారతదేశంతో పాటు విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శించేందుకు వస్తుంటారు.

5 / 6
ఇక్కడ 760 శిలలు ఉన్నాయి. వాటిలో 500 రాళ్లపై పెయింటింగ్స్ తయారు చేశారు. అయితే రాళ్లపై వేసిన ఈ పెయింటింగ్ సూర్యకిరణాలు నేరుగా వస్తున్నప్పుడు మాత్రమే కనిపిస్థాయి.

6 / 6
మధ్యప్రదేశ్‌కు చెందిన భింబేట్కా గుహల అందాలు, రహస్యాలు అమెరికాకు చెందిన ఉటా కంటే ఏమాత్రం తక్కువ కాదు. ఇక్కడ రాళ్ళు సరిగ్గా గ్రాండ్ కాన్యన్‌ను లా కనిపిస్తాయి. భారతదేశ ప్రజలు మాత్రమే కాదు  విదేశీయులు కూడా ఈ గుహలకు సందర్శించడానికి భారీ సంఖ్యలో వస్తారు. 