Lip Care Tips: పెదాలకు లిప్‌స్టిక్‌ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

|

Jul 10, 2023 | 1:00 PM

అధరాలకు అందాన్నిచ్చే లిప్‌స్టిక్‌ను పెదాలకు అద్దుకుని మురిపిపోతుంటారు మగువలు. ఐతే ఒక్కోసారి లిప్‌స్టిక్‌ వాడటం వల్ల పెదాలపై చర్మం పొడిబారి అందవిహీనంగా మారిపోతుంటాయి. పెదాలపై పగుళ్లు ఏర్పడి..

1 / 5
అధరాలకు అందాన్నిచ్చే లిప్‌స్టిక్‌ను పెదాలకు అద్దుకుని మురిపిపోతుంటారు మగువలు. ఐతే ఒక్కోసారి లిప్‌స్టిక్‌ వాడటం వల్ల పెదాలపై చర్మం పొడిబారి అందవిహీనంగా మారిపోతుంటాయి. పెదాలపై పగుళ్లు ఏర్పడి రక్తం కారుతుంటుంది. ఇలాంటివి నివారించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

2 / 5
తరచూ లిప్‌స్టిక్‌ వాడేవారు రోజూ తప్పనిసరిగా కాస్త వెన్న పెదాలకు రుసుకోవాలి. లేదంటే పెట్రోలియం జెల్లీ అయినా రాసుకోవడం అలవాటు చేసుకోవాలి.

3 / 5
తేనె, పంచదార మిశ్రమంతో పెదాలపై మృదువుగా రుద్దడం వల్ల మృతకణాలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటాయి. ఆ తర్వాత లిప్‌స్టిక్‌ వేస్తే ఎక్కువ సేపు తాజాగా కనిపిస్తాయి.

4 / 5
అలాగే పగిలిన పెదాలకు కొద్దిగా ఆవనూనె తీసుకొని అప్లై చేస్తే పెదవులు కొంత సమయం పాటు మంట పెడతాయి. ఆ తర్వాత పెదాలు తేమ సంతరించుకుని మృదువుగా తయారవుతాయి.

5 / 5
Lip Care

Lip Care