కోనసీమ కొబ్బరికి పెరిగిన ధరలు .. ఆనందంలో రైతులు

Edited By:

Updated on: Oct 01, 2026 | 4:45 PM

కోనసీమ కొబ్బరికి ధరలు పెరిగాయి. త్వరలో పండుగలు రానున్న విషయం తెలిసిందే. దసరా, దీపావళి పండుగలు వస్తున్న నేపథ్యంలో ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని వారు చాలా సంతోషపడుతున్నారు. కాగా, దాని గురించి మనం తెలుసుకుందాం.

1 / 5

2 / 5
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెరిగిన కొబ్బరి ధరలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కొబ్బరి రైతులు. గత కొంతకాలంగా మందగొండిగా ఉన్న కొబ్బరి ఇప్పుడు రానున్న దసరా, దీపావళి పండుగలు నేపథ్యంలో ధరలు పెరిగాయి. 20 రూపాయల నుంచి 23 వరకు కొబ్బరికాయకు ధర పెరిగింది. 1000 కొబ్బరికాయలు ధర 20వేల నుండి 23 వేల వరకు పలుకుతున్నాయి.

3 / 5
ఈ కొబ్బరి ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు కొబ్బరి వ్యాపారులు. రానున్నది పండుగల సీజన్ కావడంతో ధరలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కొబ్బరి రైతులు, వ్యాపారులు. దసరా, దీపావళి ,కార్తీక మాసం పర్వదినాలు కావడంతో ఇప్పటి నుండే ఎగుమతులు ఊపందుకున్నాయి.

4 / 5
కోనసీమ నుండి హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్ ,చత్తీస్ ఘడ్ , మహారాష్ట్ర రాష్ట్రాలకు రోజుకు 70 లారీలకు పైగా ఎగుమతులు అవుతున్నాయని అంటున్నారు వ్యాపారులు. పండుగ సీజన్లో ఎగుమతులు మరింత పెరుగుతాయని అంటున్నారు  కొబ్బరి వ్యాపారులు.

5 / 5
మొన్నటి వరకు నిలకడగా 16,17 రూపాయలు ఉన్న కొబ్బరి ధరలు ఒక్కసారిగా ధరలు పెరగడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు కొబ్బరి రైతులు, వ్యాపారులు. కొబ్బరి ధరలతో పాటు ఇటు అరటి ధరలు కూడా ఆశాజనకంగా ఉండడంతో కొబ్బరి రైతులు అరటి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పండుగలు రైతులకు కలిసి వస్తుందని అంటున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us