Good Sleep: పడుకునేముందు ముందు ఈ పదార్థాలను తింటున్నారా ?.. అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..

|

Mar 22, 2022 | 8:12 PM

మంచి నిద్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరచడానికి.. శారీరక స్థితిని ఆరోగ్యంగా ఉంచడంలో నిద్ర కీలకపాత్ర పోషిస్తుంది. పడుకునే ముందు ఈ ఆహార పదార్థాలు తింటే మంచి నిద్ర వస్తుంది. అవెంటో తెలుసుకుందామా..

1 / 6

2 / 6
ఎండిన ఎండుద్రాక్ష నిద్రకు మంచిది. ఇందులో విటమిన్ B6, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. నిద్రను నియంత్రించే హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. పడుకోవడానికి 30 నిమిషాల ముందు వీటిని తినడం వలన మంచి నిద్ర వస్తుంది.

3 / 6
 ఆయుర్వేదం ప్రకారం, వెచ్చని పాలు బాగా నిద్రపోవడానికి సహాయపడతాయి. మీరు ఆవు పాలు, మేక పాలు లేదా బాదం పాలు తీసుకోవచ్చు. వీటిని వేడి చేసి పడుకునే ముందు చిటికెడు జాజికాయ లేదా పచ్చి పసుపు లేదా తోటకూర పొడిని కలిపి తీసుకోవడం మంచిది.

4 / 6
ఆయుర్వేదం ప్రకారం అరటిపండు రాత్రిపూట తినడానికి  మంచిది. ఇందులో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.   ఇది  శరీర కండరాలు విశ్రాంతిని.. విటమిన్ B6 ట్రిప్టోఫాన్‌ను సెరోటోనిన్‌గా మార్చడానికి సహాయపడుతుంది. దీంతో విశ్రాంతి కలిగి.. ఒత్తిడి తగ్గుతుంది.

5 / 6
బాదంపప్పు తింటే హాయిగా నిద్రపోవచ్చు. ఇందులో మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ ఉన్నాయి. ఇవి కండరాలు, నరాల పనితీరును విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడతాయి.  బాదం వెన్న లేదా వేరుశెనగ వెన్నని కూడా ఉపయోగించవచ్చు.

6 / 6
కెఫీన్ లేని హెర్బల్ టీలు, ముఖ్యంగా చమోమిలే టీ, నరాలను శాంతపరచడానికి, శరీరంపై ఒత్తిడిని తగ్గించడానికి..  మీకు బాగా నిద్రపోవడానికి సహాయపడతాయి.