1 / 6
ఆముదం చర్మానికి మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ అందాన్ని పెంచడంలో సహకరిస్తాయి. రోజూ ముఖానికి ఆముదం రాయడం వల్ల నల్ల మచ్చలు, స్పాట్స్ , మొటిమల తాలుకా మచ్చలు అన్నీ తగ్గిపోతాయి.