
కీవీ పండు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇది పండ్లలో ఇది సూపర్ పండు అని చెప్పుకోవాలి. ఇంకా దీనిలో విటమిన్స్, పోషకాలు ఉంటాయి.

కీవీ పండు పురుషుల్లో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది, ఇంకా కండరాల సమస్యకు కూడా ఇది చెక్ పెడుతుంది. ఇప్పటి నుంచి మీ రెగ్యులర్ డైట్ లో దీనిని చేర్చుకుంటే మీకున్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఇంకా జీర్ణ సమస్యలకు కూడా ఇది చెక్ పెడుతుంది.

నిద్రలేమి సమస్యలతో బాధ పడుతున్న వారు దీనిని సాయంత్రం పూట తినండి. ఇలా రోజూ తినడం వలన మంచి నిద్ర పడుతుంది. ప్పటి నుంచి మీ రెగ్యులర్ డైట్ లో దీనిని చేర్చుకుంటే ఈ సమస్య నుంచి రిలీఫ్ దొరుకుతుంది.

కీవీ పండును మీ రోజూ వారి డైట్ లో చేర్చుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు. ఇంకా దీనిని జ్యూస్ కానీ, స్మూథీ రూపంలో కూడా తీసుకోవచ్చు. దీనిలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

షుగర్ తో బాధపడే వేరీ గ్లైసెమిక్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. దీనిలో ఉండే ఫైబర్ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను పెరగనివ్వదు. ఇంకా దీనిలో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగు పరుస్తుంది.