2 / 5
పరోటాను వెన్నలో కాల్చిన తర్వాత, దానిపై మళ్లీ ఒక స్పూన్ వెన్న వేసుకుని పచ్చళ్లతో తినడానికి కూడా చాలా మంది ఇష్టపడతారు. కొంతమంది వెన్నకు బదులుగా నెయ్యిని ఎంచుకుంటారు. అయితే ఆరోగ్యం విషయంలో ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది అనే సందేహం చాలా మందికి ఉంటుంది. పరాటాను తయారు చేసేటప్పుడు ఏది ఎంచుకోవాలనే విషయంలో పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారంటే..