2 / 5
డైలీ మెయిల్ నివేదిక ప్రకారం పాలు పగిలిపోకుండా నిల్వ ఉండాలంటే, వాటిని ఫ్రిజ్‌లోని ప్రధాన భాగంలో ఉంచండి. ఫ్రిడ్జ్ తలుపు లోపలి భాగంలో కాదు. ఎందుకంటే ఇది ఫ్రిజ్‌లో అతి తక్కువ చల్లటి భాగం. లండన్ యూనివర్సిటీ ఫుడ్ పాలసీ రీడర్ డాక్టర్ క్రిస్టియన్ రెనాడ్స్ మాట్లాడుతూ.. పాలు త్వరగా పాడైపోయే వస్తువు. అందుకే ఫ్రిజ్‌లో ఏ భాగంలో నిల్వ ఉంచాలి.. అక్కడ ఎంత ఉష్ణోగ్రత ఉండాలనేది చాలా ముఖ్యం.