
ప్రస్తుత కాలంలో కిడ్నీ సమస్యలు, లేదా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువ మందిని వేధిస్తోంది. కిడ్నీలో రాళ్లు బాగా పెరిగే వరకు కూడా అవి ఉన్నట్లు తెలియకపోవడంతో.. సమస్య తీవ్రతరమై ఆపరేషన్ వరకు దారి తీస్తోంది. అయితే ఆరంభంలోనే కిడ్నీలో ఉన్న రాళ్ల గురించి తెలుసుకునే వీలుంది. అదెలా అంటే శరీరంలో కలిగే కొన్ని లక్షణాల ద్వారా కిడ్నీలో రాళ్లున్న విషయాన్ని గుర్తించవచ్చు. మరి కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించే ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Kidney health

Kidney

బ్లడ్ ప్రెజర్-బ్లడ్ షుగర్: అధిక రక్తపోటు, అధిక రక్త చక్కెర స్థాయిలు మూత్రపిండాల వ్యాధికి ప్రధాన ప్రమాద కారకాలు. రక్తపోటు, బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపులో ఉంచడానికి రెగ్యులర్ చెక్-అప్‌లను పొందాలని, అవసరమైన మందులు తీసుకోవాలని నిర్ధారించుకోండి.

మూత్రం విసర్జించే సమయంలో మంట లేదా నొప్పి ఉంటే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు అనుమానించాలి. అలాగే పక్కటెముకల క్రింద వైపు, వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది.

Kidney Health