5 / 5
Chinese Coins- ఫెంగ్ షూయి శాస్త్రంలో చైనీస్ నాణేలకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ నాణేలను ఎర్రటి గుడ్డలో కట్టి భద్రంగా ఉంచడం వల్ల పేదరికం తొలగిపోయి, సంతోషం, ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు. వీటిని ఇంట్లో వేలాడదీయడం లేదా పూజ గదిలో ఉంచుకోవడం శుభకారంగా భావిస్తారు.