
ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డ్వేన్ బ్రావో ఐదో స్థానంలో ఉన్నాడు. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్‌లో అతను 4 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టాడు

పర్పుల్ క్యాప్ రేసులో ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన కుల్దీప్ యాదవ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. మొదటి మ్యాచ్‌లో అతను 3 వికెట్లు తీశాడు.

మూడో స్థానంలో ఆర్‌సీబీకి చెందిన ఆకాశ్ దీప్ ఉన్నాడు. అతను 7.5 ఓవర్లు బౌలింగ్ చేసి 2 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు తీశాడు.

రెండో స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన ఉమేష్ యాదవ్ ఉన్నాడు. అతను 2 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు తీశాడు.

ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల ప్రకారం పర్పుల్ క్యాప్ రేసులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు వనిందు హసరంగ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను2 మ్యాచ్‌ల్లో మొత్తం 5 వికెట్లు తీశాడు.

hasaranga