Infinix GT10 Pro: గుడ్‌న్యూస్‌.. ఇన్ఫినిక్స్ GT10 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై రూ.4000 తగ్గింపు

|

Sep 09, 2023 | 7:41 PM

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంది. అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ అందించబడింది. ఈ ఫోన్‌లో MediaTek Dimension 8050 ప్రాసెసర్ ఉంది. ఇది 8GB RAM, 256GB స్టోరేజీతో ఉంటుంది. ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. దీని మొదటి సెన్సార్ 108 మెగాపిక్సెల్స్. రెండవది 2 మెగాపిక్సెల్స్, మూడవది 2 మెగాపిక్సెల్స్. ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా..

1 / 5
Infinix GT10 Pro కొన్ని రోజుల క్రితం భారతీయ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. దీన్ని చౌకైన గేమింగ్ స్మార్ట్‌ఫోన్ అని పిలువొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ సేల్ మళ్లీ ప్రారంభమవుతుంది. మీరు గేమ్‌లు ఆడటానికి ఇష్టపడితే, మీ బడ్జెట్ తక్కువగా ఉంటే మీరు Infinix GT10 Proని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో MediaTek Dimension 8050 ప్రాసెసర్ మరియు 108-మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. అయితే ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు పెద్దగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. మీకు భారీ తగ్గింపు లభిస్తుంది.

2 / 5
ఈ ఫోన్ 8 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. 4,000 రాయితీ ఇస్తోంది. దీంతో పాటు పలు ఆఫర్లు కూడా ఇస్తున్నారు. మీరు దీన్ని నో-కాస్ట్ EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు. దీని ధర మీకు నెలకు రూ. 3,500తో ఈఎంఐ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మీరు వివిధ బ్యాంక్ ఆఫర్లను పొందుతారు.

3 / 5
బ్యాంక్ ఆఫర్ల గురించి మాట్లాడితే.. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 10 శాతం తగ్గింపును అందిస్తుంది. అదే సమయంలో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసిన చెల్లింపులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. ఇన్ఫినిక్స్ GT10 ప్రోలో అద్భుతమైన ఫీచర్స్‌ ఉంటాయని కంపెనీ తెలిపింది.

4 / 5
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంది. అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ అందించబడింది. ఈ ఫోన్‌లో MediaTek Dimension 8050 ప్రాసెసర్ ఉంది. ఇది 8GB RAM, 256GB స్టోరేజీతో ఉంటుంది. ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది.

5 / 5
దీని మొదటి సెన్సార్ 108 మెగాపిక్సెల్స్. రెండవది 2 మెగాపిక్సెల్స్, మూడవది 2 మెగాపిక్సెల్స్. ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. మీరు 5000mAh బ్యాటరీని అందిస్తోంది.