2 / 5
కొచ్చిన్ షిప్ యార్డు లిమిటెడ్ (CSL)లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ విక్రాంత్ ను నావికాదళంలోకి ప్రవేశపెడతారు. ఈకార్యక్రమంలో ఐఎన్ ఎస్ విక్రాంత్ నౌక తయారీలో భాగస్వాములైన రిటైర్డు సిబ్బందితో పాటు, నౌక నిర్మాణ, రక్షణ శాఖ అధికారులు సుమారు 2వేల మంది పాల్గొంటారు.