Hyderabad: సెయిలింగ్ వీక్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం.. హుస్సేన్ సాగర్‌‌లో మొదలైన సందడి

| Edited By: Shaik Madar Saheb

Jul 04, 2023 | 5:50 PM

Hyderabad sailing week: హుస్సెన్ సాగర్‌లో హైదరాబాద్ సెయిలింగ్ వీక్ సందడి నెలకొంది. నీటి అలలపై గాలి పయనం వైపు పడవలు తెరచాపలతో సాగుతూ ఔరా అనిపిస్తున్నాయి.

1 / 6
Hyderabad sailing week: హుస్సెన్ సాగర్‌లో హైదరాబాద్ సెయిలింగ్ వీక్ సందడి నెలకొంది. నీటి అలలపై గాలి పయనం వైపు పడవలు తెరచాపలతో  సాగుతూ ఔరా అనిపిస్తున్నాయి. జాతీయస్థాయి వంద మంది సేయిలింగ్  క్రీడాకారులు 12 క్లబ్ ల నుంచి ఈ ఈవెంట్ లో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు 88 మంది రిజిస్టర్ చేసుకొని హుస్సేన్ సాగర్ లో తెరచాప పడవలతో సందడి చేస్తున్నారు.

2 / 6
మంగళవారం నుంచి ఈ నెల 9 వరకు హుస్సేన్ సాగర్ లో ఈ జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీలు జరగనున్నాయి. ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్,  లేజర్ క్లాస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, యాటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్ వేదికగా 37వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పేరుతో ఈ పడవ పోటీలు జరుగుతున్నాయి.

3 / 6
హైదరాబాద్ నగరం నడిబొట్టున హుస్సేన్ సాగర్ లో వందలాది పడవలు తెరచాపలతో రెపరెపలాడుతూ కనువిందు చేస్తున్నగా పెద్ద ఎత్తున వీక్షించేందుకు హుస్సేన్ సాగర్ చుట్టూ జనం బారులు తీరారు.

4 / 6
లేసర్ క్లాస్, లేసర్ స్టాండర్డ్  వంటి 12 విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ లో 11 మంది అమ్మాయిలు పార్టిసిపేట్ చేస్తుండంగా తెలంగాణ నుంచి 17 మంది పాల్గొంటున్నారు.

5 / 6
సెయిలింగ్ వీక్ పోటీలో రాణించిన వారిని రాబోయే ఏషియన్ గేమ్స్ కు ఎంపిక చేస్తారని నిర్వాహకులు తెలిపారు.

6 / 6
ఈ ఈవెంట్ తో హుస్సేన్ సాగర్ చుట్టూ  సందడి నెలకొంది.