Telugu News Photo Gallery How to wear a Tortoise ring has many benefits, Check Here is Details in Telugu
Tortoise Ring: తాబేలు ఉంగరాన్ని ఇలా ధరిస్తే ఎన్ని లాభాలో.. నియమాలేంటంటే..
వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. తాబేలును ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. తాబేలును సంపదకు కూడా చిహ్నంగా భావిస్తూ ఉంటారు. అందుకే చాలా మంది తాబేలు ఉంగరాన్ని ధరిస్తూ ఉంటారు. తాబేలు ఉంగరం ధరిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. కానీ ఈ తాబేలు ఉంగరాన్ని ధరించే విషయంలో కొన్ని రకాల నియమాలు పాటించాలి. రాగి, ఇత్తడితో చేసిన తాబేలు రింగ్స్ కంటే.. వెండితో చేసిన తాబేలు ఉంగరాలు ధరించడం..