1 / 5
సొరియాసిస్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. సొరియాసిస్ వచ్చిదంటే అంత త్వరగా తగ్గదు. సొరియాసిస్ ఎక్కువగా ముఖం, కాళ్లు, వీపు, చేతుల, మోచేతులపై ఎక్కువగా ఉంటుంది. సొరియాసిస్ రావడానికి అసలైన కారణం ఇప్పటికీ తెలీలేదు. దీనికి ట్రీట్మెంట్ చేయడం కూడా కష్టమే.