చేపలకూరలో నీచువాసన పోవాలంటే ఈ రెండు వేస్తే.. ఎవ్వరైనా గిన్నె ఖాళీ చేయాల్సిందే

Updated on: Apr 23, 2026 | 4:43 PM

చేపలు గురించి మనకి తెలిసిందే వీటిని ఎంత శుభ్రపరిచిన కూడా నీచు వాసన మాత్రం పోదు. దీని కోసం ఎన్నో చిట్కాలు ఫాలో అవుతారు. అయితే, వాటిలో ఏవి కూడా పని చేయవు. మీరు కూర మధ్యలో ఈ రెండు వేస్తే చాలు ఎలాంటి నీచు అయినా సరే ఇట్టే పోతోంది. మరి, ఇంకెందుకు లేట్ అవేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5
చేపలకూరకు కావలసిన పదార్థాలు: అర కిలో చేప ముక్కలు, రెండు చిన్న ఉల్లిపాయలు, రెండు టమోటాలు, నాలుగు పచ్చిమిర్చి, 
ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం,  రుచికి సరిపడా ఉప్పు,  ఒక కప్పు చింతపండు రసం, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

చేపలకూరకు కావలసిన పదార్థాలు: అర కిలో చేప ముక్కలు, రెండు చిన్న ఉల్లిపాయలు, రెండు టమోటాలు, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక కప్పు చింతపండు రసం, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

3 / 5

చేపలను ఈ విధంగా క్లీన్ చేయాలి:  ముందుగా చేప ముక్కలను తీసుకుని వాటిని ఒకసారి  పసుపు, నిమ్మరసంతో బాగా శుభ్రపర్చాలి. అలాగే, వీటిని ఒక 20 నిముషాల పాటు పక్కన ఉంచాలి. ఇలా ఉంచితే వాసన అస్సలు రాదు. నీచు వాసన పోతోంది. ఈ సారి చేపలు కూర వండేటప్పుడు వీటిని తప్పక పాటించండి.

4 / 5

మెంతులు కూడా నీచు వాసనను పొగుడుతాయి : ఇంకా కూర వండేటప్పుడు పాన్‌లో ఆయిల్ వేసి దానిలో మెంతులు కూడా వేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి వేసి బాగా  వవేయించాలి. ఆ తరవాత దీనిలో ఒక టేబుల్ అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు పొయ్యి మీదే ఉంచాలి.

5 / 5
ఇంకా కూర మధ్యలో నిమ్మరసం కూడా వేస్తే నీచు వాసన పోతోంది.  అలాగే, ఈ చేపలు ఒకసారి మాత్రమే కలపండి. అంతకిమించి  కలపకండి. ముక్కలు చెదిరిపోతాయి. ఇంకా దీనిని మట్టి పాన్ లో ఇంకా రుచిగా ఉంటుంది.  కూర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రెండు 
గంటలు ఉంచితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.

ఇంకా కూర మధ్యలో నిమ్మరసం కూడా వేస్తే నీచు వాసన పోతోంది. అలాగే, ఈ చేపలు ఒకసారి మాత్రమే కలపండి. అంతకిమించి కలపకండి. ముక్కలు చెదిరిపోతాయి. ఇంకా దీనిని మట్టి పాన్ లో ఇంకా రుచిగా ఉంటుంది. కూర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రెండు గంటలు ఉంచితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.

Follow Us