ఉలవచారు చికెన్ ఇలా వండితే ఎవరైనా లొట్టలేసుకుని తినాల్సిందే

Updated on: Apr 13, 2026 | 8:00 AM

Andhra Style Ulavacharu Chicken Recipe in telugu: ఆంధ్ర స్టైల్ ఉలవచారు చికెన్ కూర ఇలా వండితే అదిరిపోతోంది. ఇదొక ఆరోగ్యకరమైన వంటకం కూడా. ఉలవల రసంతో చికెన్ కూర అద్భుతంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. ఇది నాటుకోడితో అయితే ఇంకా తినాలనిపిస్తుంది.

1 / 5
ఉలవచారు చికెన్ ముందుగా మ్యారినేషన్ చేయాలి : ముందుగా చికెన్‌ను  కడిగి, దానిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టేబుల్ టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కారం,  నిమ్మరసం కలిపి నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి

2 / 5
తాలింపు ఇలా పెట్టుకోవాలి : పాన్లో కొద్దిగా ఆయిల్ లేదా ఆయిల్  చేసి, దానిలో తరిగిన ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, నాలుగు కరివేపాకు వేసి బంగారు కలర్లోకి వచ్చే వరకు బాగా వేయించాలి.

3 / 5
ఇలా మ్యారినేట్ చేయాలి: ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ దానిలో వేసి 15 నిమిషాల పాటు వేయించి, మూత పెట్టి చికెన్ నుండి కొద్దిగా నీరు బయటకు వచ్చే వరకు బాగా ఉడికించాలి.

4 / 5
ఉలవచారును ఇలా చేసుకోవాలి : ఇప్పుడు ఉలవచారు దానిలో  వేసి, కొద్దిగా చికెన్ మసాలా లేదా గరం మసాలా పొడిని వేసి బాగా కలపాలి.

5 / 5

చివర్లో గ్రేవీగా అయినా తర్వాత,  నూనె పైకి తేలే వరకు సన్నని మంటపై 15 నిమిషాల పాటు ఉడికించి..కొత్తిమీరను వేసుకుని వేడి వేడి అన్నంలో తినడమే.

Loading...
Unable to load recommendations.
Follow Us